ఎడారి మొక్కలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 28 interwiki links, now provided by Wikidata on d:q212337 (translate me)
నులువ అని వున్నా ముద్రణ లోపాన్ని నిలువ గ సరి చేయబడినది.
పంక్తి 24:
* '''వేళ్ళు''' సాధారణంగా బాగా అభివృద్ధి చెందిన దారువు, పోషక కణజాలాలను కల్గి ఉంటాయి. ఆస్పరాగస్ వంటి నిల్వచేసే వేళ్ళలో వల్కలం పెద్దదిగా ఉండి, వాటి కణాలు పరిమాణంలో పెరిగి నీటితో నిండి ఉంటాయి. కెలోట్రోపిస్‌లో వేళ్ళు గట్టిగా, మందమైన కుడ్యాలను కలిగి ఉంటాయి.
* '''కాండాలు''' రసభరిత మొక్కలలో నీటిని నిల్వచేసే ప్రాంతాలను కలిగి ఉంటాయి. రసభరితంకాని మొక్కలలో చాలా మందమైన అవభాసిని ఉంటుంది. బాహ్యచర్మం చాలా మందమైన కణ కవచాలను కలిగి ఉంటుంది. దివబడిన పత్రరంధ్రాలు ఉంటాయి. బాగా అభివృద్ధి చెందిన, విభేదన చూపే నాళికా కణజాలం ఉంటుంది. మందమైన లిగ్నిన్‌తో ఏర్పడి ఉంటాయి. బాగా అభివృద్ధి చెందిన అనేక పొరలతో ఏర్పడిన నాళికా పుంజపు ఒరలు ఉంటాయి. యాంత్రిక కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
* '''పత్రాలు''' పెపెరోమియా వంటి రసభరిత మొక్కలలో పత్ర బాహ్యచర్మ కణాలు నీటిని నిలువచేస్తాయి. అలో నందు పత్రాంతర కణాలు నీటిని నులువచేసేనిలువచేసే ప్రాంతాలను కలిగిఉంటాయి. రసభరితంకాని మొక్కలలో అభివృద్ధిచెందిన మందమైన అవభాసిని ఉంటుంది. నీరియంలో బహుళ బాహ్యచర్మం, పైనస్ లో దృఢకణజాల నిర్మిత, బహుశ్రేణియుత అధఃశ్చర్మం ఉంటాయి. దిగబడిన పత్రరంధ్రాలు అధో బాహ్యచర్మానికిపరిమితమై ఉంటాయి. నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెంది దారువు, పోషక కణజాలాలుగా విభేదనం చెంది ఉంటాయి.
 
[[వర్గం:మొక్కలు]]
"https://te.wikipedia.org/wiki/ఎడారి_మొక్కలు" నుండి వెలికితీశారు