తలపాగా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తలపాగా మరియు పైపంచ అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి....
(తేడా లేదు)

16:25, 13 జూన్ 2007 నాటి కూర్పు

తలపాగా మరియు పైపంచ అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి.తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే పంచకట్టు, లాల్చీలాంటి చొక్కా, పైపంచ, తలపాగా .

"https://te.wikipedia.org/w/index.php?title=తలపాగా&oldid=124114" నుండి వెలికితీశారు