తలపాగా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తలపాగా మరియు పైపంచ అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి....
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తలపాగా మరియు [[పైపంచ]](ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి.తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే [[పంచకట్టు]], లాల్చీలాంటి చొక్కా, పైపంచ, తలపాగా .
"https://te.wikipedia.org/wiki/తలపాగా" నుండి వెలికితీశారు