అయిజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| longs = 13
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline58.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=అయిజాఅయిజ |villages=20|area_total=|population_total=70680|population_male=35890|population_female=34790|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=32.93|literacy_male=44.25|literacy_female=21.27}}
'''అయిజాఅయిజ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. పిన్ కోడ్: 509127. ఈ గ్రామము డివిజన్ కేంద్రమైన [[గద్వాల]] నుండి 35 కిలో మీటర్ల దురంలో ఉంది. గద్వాల డివిజన్ లోనే ఇది అతిపెద్ద మేజర్ [[గ్రామ పంచాయతి]]. ఈ గ్రామ జనాభా సుమారు 25 వేలు. గద్వాల నుండి [[మంత్రాలయము|మంత్రాలయం]] వెళ్ళు మార్గములో ఈ గ్రామము కలదు. [[కర్నూలు]] నుండి [[రాయచూరు]] వెళ్ళు రోడ్డు మార్గము కూడా ఈ గ్రామ సమీపం నుంచే వెళ్తుంది.
==దేవాలయాలు==
అయిజ గ్రామంలో శ్రీతిక్కవీరేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ప్రతియేటా ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జాతర సమయంలో రథాన్ని కూడా లాగుతారు.
పంక్తి 44:
{{మూలాలజాబితా}}
 
{{అయిజాఅయిజ మండలంలోని గ్రామాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{మహబూబ్ నగర్ జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/అయిజ" నుండి వెలికితీశారు