తూర్పు కొప్పెరపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''తూర్పు కొప్పెరపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[జే.పంగులూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 213., ఎస్.టి.డి కోడ్:- 08593.
 
* ఈ గ్రామములోని శ్రీ జనార్ధనస్వామి ఆలయానికి 7.3 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. ఆదాయం-రు. 53,900-00. ఈ ఆలయం ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. పురాతన రథం శిధిలమైనది. రథశాల గతంలో కూలిపోయినది. వాహనశాల పునర్నిర్మాణం జరుగుచున్నది. [1]
==గ్రామంలోని దేవాలయాలు==
* ఈ గ్రామములోని #శ్రీ జనార్ధనస్వామి ఆలయo:- ఈ ఆలయానికి 7.3 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. ఆదాయం-రు. 53,900-00. ఈ ఆలయం ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. పురాతన రథం శిధిలమైనది. రథశాల గతంలో కూలిపోయినది. వాహనశాల పునర్నిర్మాణం జరుగుచున్నది. [12]
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పూనాటి వసంతకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని పాఠశాల==
ఈ గ్రామములో "తూర్పుకొప్పెరపాడు కల్చరల్ & స్పోర్ట్స్ అసోసియేషన్" ఉన్నది. ఈ సంఘసభ్యులు గ్రామంలోని ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలలోని 170 మంది విద్యార్ధులకు, 2014, జులై-6 ఆదివారం నాడు, రు. 20,000-00 విలువజేయు వ్రాత పుస్తకాలు అందజేసినారు. [3]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,685.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 829, మహిళల సంఖ్య 856, గ్రామంలో నివాస గ్రుహాలు 421 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 914 హెక్టారులు.
Line 102 ⟶ 111:
<references/>
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Janakavaram-Ponguluru/T.kopperapadu]
[12] ఈనాడు ప్రకాశం/అద్దంకి; జనవరి-4,2014;1వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, జులై-7; 2వ పేజీ.
 
{{జే.పంగులూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/తూర్పు_కొప్పెరపాడు" నుండి వెలికితీశారు