ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది విస్తరణ
పంక్తి 26:
 
== నామకరణాలు ==
సాధారణంగా పిల్లలు పుట్టినపుడు మొదటి నెలలోనే నామకరణం చేస్తారు. ధార్మిక పురుషుల పేర్లు, ప్రకృతికి సంబంధించిన పేర్లు, సాహితీ సంబంధమైన పేర్లు పెడుతుంటారు. ఉదాహరణకు;
* ధార్మిక పరమైనవి : మగపిల్లలకైతే, అల్లాహ్ యొక్క విశేష నామాలైన రహీం, కరీం, రహ్మాన్, సత్తార్, గఫ్ఫార్, ఖయ్యూం, వగైరాలు. ప్రవక్తల పేర్లు, సహాబాలు లేదా ఆలియాల పేర్లు పెడుతారు. ఉదా: ఆదం, ఇద్రీస్, ఇబ్రాహీం, మూసా, ముహమ్మద్, అహ్మద్, అలీ, హసన్, హుసైన్, మొహియుద్దీన్, మొదలగునవి. ఆడపిల్లలకైతే, మరియం, హాజిరా, సారా, అమీనా, హలీమా, ఫాతిమా, జహ్రా, ఆయేషా, సకీనా, జులైఖా మొదలగునవి.
 
== సలాము చేయుట ==
ముస్లింలు తోటి ముస్లింలను పలుకరించే పద్దతి ఇది. దీని అర్థం '' నీపై శాంతి కలుగుగాక''. దీనికి ప్రత్యుత్తరంగా '''వాలేకుమ్ అస్సలాం''' అని బదులిస్తారు. '''సలామ్ వాలేకుం''' అనునది '''అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు''' అనే పలకరింపునకు సంక్షిప్త రూపము.
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు