అనాస: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎ఉపయోగాలు: రెండు ప్రయోజనాలను కలిపాను
పంక్తి 38:
* పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న అనాస పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన అనాసపండు రసం ఇస్తే చాలా మంచిది. అనాస పండు ముక్కల్ని తేనెలో ఇరవై నాలుగు గంటలు వుంచి తింటే అజీర్తి పోతుంది. పేగులో చలనం కలిగి విరేచనం సాఫీగా అవుతుంది.
* అనాస [[పండు]]ను కోసుకొని తింటారు. దీనినుండి తీసిన రసం [[పానీయం]]గా త్రాగుతారు.
* పైనాపిల్ జీర్ణక్రియ ప్రచారం లో సహాయపడుతుంది <ref>http://www.stylecraze.com/articles/amazing-health-benefits-of-pineapples/</ref>
* పైనాపిల్ వికారం ఉపశమనం లో సహాయపడుతుంది <ref>http://www.stylecraze.com/articles/amazing-health-benefits-of-pineapples/</ref>
 
==పోషక విలువలు==
"https://te.wikipedia.org/wiki/అనాస" నుండి వెలికితీశారు