ముద్దనూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Cuddapah mandals outline17.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ముద్దనూరు|villages=22|area_total=|population_total=32545|population_male=16485|population_female=16059|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.87|literacy_male=76.68|literacy_female=48.80}}
'''ముద్దనూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నo. 516 380., ఎస్.టి.డి.కోడ్ = 08560.
 
==మండలంలోని విశేషాలు==
జమ్మలమడుగు-ప్రొద్దుటూరు రహదారిలో పెన్నానది ప్రక్కన ఉన్న దానవులపాడు లో జైన సంస్కృతిని తెలిపే ఆధారాలు ఉన్నవి. [1]
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
Line 20 ⟶ 24:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక బాలనారాయణరెడ్డి ఆసుపత్రి ఎదుట వీధిలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించినారు. స్వామివారి విగ్రహాన్ని దాత శ్రీ చంద్రశేఖరగుప్త అందజేసినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014,జూన్-5, గురువారం నాడు, ఆలయ ఆవరణలో, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, చక్రపూజ, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించినారు. శుక్రవారం నాడు ప్రాతఃకాలపూజతో ప్రారంభమై, అవాహితహోమం, మూలమంత్రజపం వరకు కొనసాగినవి. సాయంత్రం ప్రదోషకాలపూజ, మహాస్నపనం తదితర కార్యక్రమాలు చేపట్టినారు. శనివారం నాడు ఉదయం ప్రాతఃకాలపూజలతో కార్యక్రమాలు ప్రారంభమైనవి. అనంతరం, యంత్రాభిషేకం, విగ్రహాభిషేకం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహించినారు. మద్యాహ్నం విగ్రహదాత భక్తులకు అన్నదానం చేసినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [2] & [3]
#శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం:- స్థానిక ఎస్.సి.కాలనీలో ఉన్న ఈ పురాతన ఆలయం శిధిలావస్థకు చేరడంతో, ఇటీవల కూల్చివేసినారు. రు. 21 లక్షల దేవాదాయశాఖ నిధులతో నూతనంగా చేపడుచున్న ఆలయ నిర్మాణానికి, 2014, జులై -12, శనివారం, గురుపౌర్ణమి నాడు, భూమిపూజ చేసి నిర్మాణానికి చర్యలు చేపట్టినారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
Line 25 ⟶ 31:
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==గ్రామంలోని దేవాలయాలు==
#శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక బాలనారాయణరెడ్డి ఆసుపత్రి ఎదుట వీధిలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించినారు. స్వామివారి విగ్రహాన్ని దాత శ్రీ చంద్రశేఖరగుప్త అందజేసినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014,జూన్-5, గురువారం నాడు, ఆలయ ఆవరణలో, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, చక్రపూజ, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించినారు. శుక్రవారం నాడు ప్రాతఃకాలపూజతో ప్రారంభమై, అవాహితహోమం, మూలమంత్రజపం వరకు కొనసాగినవి. సాయంత్రం ప్రదోషకాలపూజ, మహాస్నపనం తదితర కార్యక్రమాలు చేపట్టినారు. శనివారం నాడు ఉదయం ప్రాతఃకాలపూజలతో కార్యక్రమాలు ప్రారంభమైనవి. అనంతరం, యంత్రాభిషేకం, విగ్రహాభిషేకం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహించినారు. మద్యాహ్నం విగ్రహదాత భక్తులకు అన్నదానం చేసినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [2] & [3]
 
==మండలంలోని విశేషాలు==
జమ్మలమడుగు-ప్రొద్దుటూరు రహదారిలో పెన్నానది ప్రక్కన ఉన్న దానవులపాడు లో జైన సంస్కృతిని తెలిపే ఆధారాలు ఉన్నవి. [1]
 
==గ్రామాలు==
Line 65 ⟶ 62:
 
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
 
[1] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,మే-26; 2వ పేజీ.
[2] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-6, 1వ పేజీ.
[3] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-8, 1వ పేజీ.
[4] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014, జులై-13, 1వ పేజీ.
 
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ముద్దనూరు" నుండి వెలికితీశారు