ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q37731 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
|}
 
'''ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: '''عثمان بن عفان''') (c. [[580]] - [[జూలై 17]] [[656]]) ఒక [[సహాబా]]. [[ఇస్లాం]] ను స్వీకరించిన మొదటి తరం వారిలో ఉన్నాడు. [[ఇస్లామీయ చరిత్ర]] లో తన పాత్రను ప్రముఖంగా పోషించినవారిలో ఒకడు. [[రాషిదూన్ ఖలీఫాలు|రాషిదూన్ ఖలీఫాలలో]] మూడవవాడు. వివిధ ప్రతులపై వున్న[[ఖురాన్]] ను క్రోడీకరించి గ్రంధరూపం ఇచ్చిన వాడు.