వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
== విస్తరణ ==
న్యూపీడియాకు అనుబంధంగా స్థాపించబడిన వికీపీడియా అతి తక్కువ సమయంలోనే న్యూపీడియాను అధిగమించి ప్రజాదరణ పొందడం నిజంగా సంచలనమే...!. న్యూపీడియాలో వ్యాసాలు రాసినవారంతా మేధావులే అయినప్పటికీ, ఆయా వ్యాస సారాంశం, రచనావిధానంపై వివిధ చర్చలు పలు వడపోతలు జరిగిన పిమ్మటే అవి అంగీకరించబడేవి. కానీ వీకీపీడియాలో సామాన్యులు సైతం వ్యాసాలు రాసే అవకాశం ఉంటుంది. సామాన్యులచే... సామాన్యుల కోసం... తయారవుతున్న ఈ వ్యాసాలను ఎవరయినా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. తమకు తెలిసిన సమాచారాన్ని వికీపీడియాలో భద్రపరచవచ్చు. ఇటువంటి సరళీకృత విధానం అమలుపరచే వికీపీడియా వాణిజ్యపరమైన ప్రకటనలను ఆకర్షించే అవకాశం ఉన్నందువలన వేల్స్ వికీపీడియాను సేవాసంస్థగా మార్చి వ్యాపారానికి దూరం చేసారు. ఈ సమాచార విప్లవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజాబాహుళ్యానికి చేరువ చేయ్యాలన్న దృఢసంకల్పంతో కృషిచేస్తున్న వికీ సారధులు భారతీయ భాషలలో వికీపీడియాను ఆరంభించే ఆసక్తి ఉన్న కొందరు భారతీయులతో సంప్రదింపులు జరిపారు. భాషాభిమానం, సమాజ సేవాభిలాష ఉన్న కొందరు అనుకూలంగా స్పందించి, తమ ప్రాంతీయ భాషలలో వికీపీడియాను ప్రారంభించారు. మన దేశంలో మొదటిసారిగా 2003 జూన్ లో హిందీ వికీపీడియా ఆరంభించబడింది. ఇది దినదినప్రవర్ధమై, 2011 నాటికి 1,00,000 వ్యాసాల స్థాయికి చేరుకుని భారతీయభాషలలో హిందీ వికీ మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. 2003 జూన్ లో హిందీ వికీపీడియా ప్రారంభంకాగా, అదే సంవత్సరం డిసెంబర్ మాసంలో తెలుగు వికీపీడియా రూపొందించబడింది. జనసామాన్యానికి చేరువ కావడానికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో తన ప్రయాణాన్ని కొనసాగించి తనదైన పురోభివృద్ధి సాధించింది. అంతేకాకుండా కంప్యూటర్లో ఇతర భాషలలో వ్యాస రచనలు రాయడానికి యూనికోడ్ స్థాపన సర్వసాధారణం కావటం భారతీయ వికీపీడియాల విజయయాత్రకు మార్గం సుగమం చేసింది.
==అంతర్జాతీయ వికీపీడియా గణాంకాలు ==
[[2013]] గణాంకాలు :-
* వికీపీడియా మొదటిసారిగా ఆంగ్లభాషలో ఆరంభించారు.
* వికీపీడియాలో మొదటిసారిగా ఆరంభించిన వార్త " హలో వరల్డ్ ".
Line 41 ⟶ 42:
* 2001 లో స్లాష్ డాట్ అనే వెబ్ పత్రికలో వచ్చిన వ్యాసం కారణంగా ఇంగ్లీషు వికీపీడియాకు ప్రజల్లో మంచి ప్రచారం లభించింది.
* అలాగే 2006 నాటికి తెలుగు వికీపీడియా భారతీయ భాషల్లోకెల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
=== అంతర్జాతీయ వికీపీడియాలు ===
* అంతర్జాతీయంగా 287285 భాషలలో వికీపీడియా నిర్వహించబడుతుంది.
* 10 లక్షల కంటే అధికంగా వ్యాసాలున్న భాషలు: ఆంగ్లం, జర్మన్, ఫ్రెంచ్, డచ్ మరియు ఇటాలియన్.
* 7,00,000 కంటే అధిక వ్యాసాలు కలిగిన భాషలు : పోలిష్, స్పానిష్, రష్యన్, జపానీ మరియు పోర్చుగీసు.
* 1,00,000 కంటే అధికమైన వ్యాసాలు కలిగిన భాషలు: 40.
* 10,000 కంటే అధిక వ్యాసాలున్న భాషలు : 109.
* అన్ని భాషలలోకి పెద్దదైన ఆంగ్ల వికీపీడియా వ్యాసాల సంఖ్య 41,00,000.
* పలుభాషా వికీపీడియాలకు సహాయకారి అయిన యూనికోడ్ " బ్రియాన్ విబ్బర్" సహాయంతో 2002లో ప్రవేశపెట్టబడింది.
* అంతర్జాతీయ వికీపీడియా (అన్ని భాషలు కలిపి) వ్యాసాల సంఖ్య 3,63,46,838.
* అంతర్జాతీయ వికీపీడియా నిర్వాహకుల సంఖ్య 4,511
* అంతర్జాతీయ సభ్యుల సంఖ్య 3,91,46,351.
* అంతర్జాతీయ వికీపీడియా క్రియాశీలక సభ్యుల సంఖ్య 3,08,536.
* అంతర్జాతీయ వికీపీడియా సిబ్బంది 150.
=== [[2014]] గణాంకాలు ===
* ప్రస్తుతం వికీపీడియా 287 భాషలలో ఉన్నది.
Line 58 ⟶ 72:
* మొత్తం వాడకం దార్లు 47 259 484
* మొత్తం బొమ్మలు 2 270 698
=== అంతర్జాతీయ వికీపీడియాలు ===
* అంతర్జాతీయంగా 287 భాషలలో వికీపీడియా నిర్వహించబడుతుంది.
* 10 లక్షల కంటే అధికంగా వ్యాసాలున్న భాషలు: ఆంగ్లం, జర్మన్, ఫ్రెంచ్, డచ్ మరియు ఇటాలియన్.
* 7,00,000 కంటే అధిక వ్యాసాలు కలిగిన భాషలు : పోలిష్, స్పానిష్, రష్యన్, జపానీ మరియు పోర్చుగీసు.
* 1,00,000 కంటే అధికమైన వ్యాసాలు కలిగిన భాషలు: 40.
* 10,000 కంటే అధిక వ్యాసాలున్న భాషలు : 109.
* అన్ని భాషలలోకి పెద్దదైన ఆంగ్ల వికీపీడియా వ్యాసాల సంఖ్య 41,00,000.
* పలుభాషా వికీపీడియాలకు సహాయకారి అయిన యూనికోడ్ " బ్రియాన్ విబ్బర్" సహాయంతో 2002లో ప్రవేశపెట్టబడింది.
* అంతర్జాతీయ వికీపీడియా (అన్ని భాషలు కలిపి) వ్యాసాల సంఖ్య 3,63,46,838.
* అంతర్జాతీయ వికీపీడియా నిర్వాహకుల సంఖ్య 4,511
* అంతర్జాతీయ సభ్యుల సంఖ్య 3,91,46,351.
* అంతర్జాతీయ వికీపీడియా క్రియాశీలక సభ్యుల సంఖ్య 3,08,536.
* అంతర్జాతీయ వికీపీడియా సిబ్బంది 150.
 
=== గణాంకాలు ===
* అన్ని భాషలలో మొత్తం వ్యాసాల సంఖ్య 30 మిలియన్లు. (3 కోట్లు).