గోవా: కూర్పుల మధ్య తేడాలు

actual map
పంక్తి 54:
 
 
1560-1812 మధ్య [[:en:Goa Inquisition|గోవా ఇంక్విజిషన్]] క్రింద స్థానికులు బలవంతంగా [[క్రైస్తవ మతము|క్రైస్తవ మతానికి]] మార్చబడ్డారు. ఈ నిర్బంధంనుండి తప్పుకోవడానికి వేలాదిగా ప్రజలు ఇరుగుపొరుగు ప్రాంతాలకు తరలిపోయారు. బ్రిటిష్‌వారు వచ్చిన తరువాత పోర్చుగీసు అధికారం గోవాకు, మరి కొద్ది స్థలాలకు పరిమితమైనది. పోర్చుగీసు వారికి గోవా విలువైన విదేశీ స్థావరమైనది. పోర్చుగీసు నుండి వచ్చినవారు ఇక్కడ స్థిరపడడం, స్థానికులను పెండ్లాడడం జరిగింది. 1843లో రాజధాని పాత గోవా నుండి పనజీకి మార్చారు. <ref name=hist3> [http://www.goatourism.org/History/portuguese.htm పోర్చుగీసు వశమైన గోవా]</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/గోవా" నుండి వెలికితీశారు