ఆన్ లైన్ పౌర సేవలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 285:
== భారత దేశాన్ని తెలుసుకోండి ==
ఈ విభాగం భారతదేశం యొక్క రాజకీయ మరియు భౌగోళిక వివరాలను అందిస్తుంది.
=== భారతదేశ జాతీయ పోర్టల్ ను సందర్శించండి ===
http://india.gov.in/
==== లభిస్తున్న సేవలు: ====
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందిస్తున్న సమాచారం మరియు సేవలు
* అన్నీ ప్రభుత్వ విభాగాలకు, సంస్ధలకు లింకులు
* ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో సమాచారం అందిచడం
=== ఇండియాలోని జిల్లాలు ===
http://www.districts.nic.in/
==== లభిస్తున్న సేవలు: ====
భారతదేశంలో ఉన్న వివిధ జిల్లాల గురించి సమగ్ర సమాచారాన్నందించే ఏకైక పోర్టల్ ఇది.
==== భారత ప్రభుత్వ వెబ్ డైరెక్టరీ ====
http://www.goidirectory.nic.in/index.php
* ఇదొక సమగ్రమైన భారత ప్రభుత్వ కార్యాలయాల వెబ్ సైటుల వివరాలున్న డైరెక్టరీ
* ఇందులో అన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్రాల కార్యాలయాల వెబ్ సైటుల వివరాలున్నాయి.
=== దేశ, రాష్ట్ర మ్యాపులు ===
http://www.india.gov.in/maps/indiaindex.php
==== లభిస్తున్న సేవలు: ====
* దేశ, రాష్ట్ర, కేంద్రపాలిత రాష్ట్రాల భౌగోళీయ, విభాగీయ మ్యాపులు
=== భారతదేశము యొక్క రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ===
http://india.gov.in/
==== లభ్యమయ్యే సేవ: ====
* భారత రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల జాబితా
=== లోక్ సభ సభ్యుడి గురించి తెలుసుకోండి ===
http://www.parliamentofindia.nic.in/ls/comb/combalpha.htm
==== లభ్యమయ్యే సేవ: ====
* నియోజక వర్గాల వారిగా లేదా వారి పేరుతో లోక్ సభ సభ్యుడిని మీరు వెదక వచ్చు
=== రాజ్యసభ సభ్యుడిని గురించి తెలుసుకోండి ===
http://rsintranet.nic.in/
==== లభ్యమయ్యే సేవ: ====
* రాజ్యసభ సభ్యుని పేరుతో మీరు వారిని వెదకవచ్చు.
=== ప్రభుత్వరంగ సంస్థలు (భారత ప్రభుత్వము) ===
http://india.gov.in/
==== లభ్యమయ్యే సేవ: ====
* అన్ని ప్రభుత్వ రంగ సంస్థల పేర్ల జాబితా
 
== బాధితుల సమస్యల పరిష్కార వేదిక ==
విభాగం వారి అనుభవాలు మరియు వివిధ ప్రభుత్వ సేవలకు మిక్స్ ఇన్ పుట్లను గురించి ప్రభుత్వం మరియు పౌరుడు ఇంటర్ ఫేస్ వివరాలను అందిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఆన్_లైన్_పౌర_సేవలు" నుండి వెలికితీశారు