ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 1:
{{ఇస్లామీయ సంస్కృతి}}
[[Image:Bedouin man with Fez.jpg|thumb|[[ఇస్రాయీలు]] లోని ఒక యువ [[బెదుయీన్]] ఉత్తర ఆఫ్రికా నమూనాలో [[ఫెజ్]] ధరించాడు.]]
 
'''ముస్లింల ఆచారాలు'''. ముస్లిం అనగా [[ఇస్లాం]] ను అనుసరించేవాడు. ఆచారాలు అనగా సూచింపబడిన ఆచరణలు ఆచరించేవిధము. మూలంగా; ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లిం ఆచరిస్తాడు, ఇవే ముస్లిం ఆచారాలు.
Line 17 ⟶ 18:
ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు.
అందరూ అంగీకరించే ముస్లిం ఆచారాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.
[[Image:Muslim wedding in India.jpg|250px|thumb|భారత్ లో ఓ ముస్లిం జంట [[నికాహ్]]. వెనుక భాగాన ఓ హిందువు గంగాస్నానం ఆచరిస్తున్నాడు.]]
 
== వివాహం ==
పంక్తి 36:
 
== పురుషులు టోపీ ధరించడం ==
[[Image:Bedouin man with Fez.jpg|thumb|[[ఇస్రాయీలు]] లోని ఒక యువ [[బెదుయీన్]] ఉత్తర ఆఫ్రికా నమూనాలో [[ఫెజ్]] ధరించాడు.]]
[[ముహమ్మద్ ప్రవక్త]] ఎల్లప్పుడూ తలను పగడీ లేదా టోపీతో కప్పి ఉంచేవాడు. దీనిని అనుసరిస్తూ ముస్లింలలో పురుషులు టోపీలు ధరిస్తారు. పలు దేశాలలో పలు విధాలుగా ధరిస్తారు. టోపీలు సంస్కృతికి, సభ్యతకు మరియు గౌరవానికి ప్రతీకలు. ఇవి పలు రకాలు: టోపీ, ఫెజ్ వగైరా. కాని ఇది తప్పనిసరి కాదు. టోపీ లేకుండానే నమాజ్ చదివే ముస్లింలు మనకు అక్కడక్కడా గోచరిస్తారు.
 
Line 96 ⟶ 95:
పిల్లలకు బడికెళ్ళే వయస్సు లేదా విద్యాభ్యాసన వయస్సు వచ్చినపుడు పిల్లల చేత చదువు అభ్యాస ప్రారంభ పరచే ఒక ఆచారం. పిల్లలకు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు వయస్సు వచ్చినపుడు ఈ ఆచారం నిర్వహిస్తారు. దీనినే ఖురాన్ ఖ్వానీ అని కూడా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో బాలుడు లేక బాలిక విద్యాభ్యాసం ఖురాన్ పఠనం తో మొదలుపెడతారు. "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" - 'చదువు, అల్లాహ్ పేరుతో' (అరబ్బీ: ఇక్రా బిస్మి రబ్బుకల్లజి ఖలక్) అనే వాక్యంతో విద్యాభ్యాసం ప్రారంభిస్తారు.
 
==చిత్ర మాలిక==
<gallery>
[[Image:Muslim wedding in India.jpg|250px|thumb|భారత్ లో ఓ ముస్లిం జంట [[నికాహ్]]. వెనుక భాగాన ఓ హిందువు గంగాస్నానం ఆచరిస్తున్నాడు.]]
 
</gallery>
== ఇవీ చూడండి ==
* [[భారతదేశంలో ఇస్లాం]]
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు