కొలకలూరి స్వరూపరాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
ఆమె తొలి రచన ''స్వాతంత్ర్యం మళ్లీ వచ్చింది'' [[కృష్ణా పత్రిక]] లో ప్రచురించబడినది. ''ఉపాధ్యాయం'' అనే కవిత సాహితీపరుల మెప్పుపొందింది. గంగావతరణ శివతాండవం ద్విపద కవితా ప్రక్రియలో సంగీతభావ ప్రధానంగా సాగిన రచన. నన్నయ మహిళ అనేది భారతం గురించిన సమీక్షా గ్రంథం ఆమె ఉత్తమ రచనల్లో ఒకటి. '''విద్యాధర ప్రభాస''' అనే సాహిత్యసంస్థను నెలకొల్పి దానిద్వారా తన రచనలను ప్రచురించింది.
 
ఈమెను 1986లో ఆనాటి ముఖ్యమంత్రి [[యన్.టి.రామారావు]] సన్మానించాడు. ''కవయిత్రి తిలకకవయిత్రీతిలక'' అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
 
==రచనలు==