రఘుపతి వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎వనరులు: added వర్గం
updated రఘుపతి వెంకయ్య అవార్డు
పంక్తి 16:
1941 లో తన 69వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు. అప్పులవారికి చాలామొత్తాలు చెల్లించవలసినందున ఆయన చివరికాలానికి ఏమీ ఆస్తి మిగలలేదు అంటారు.
 
==రఘుపతి వెంకయ్య అవార్డు==
 
ఆయన సేవలను గుర్తించిన అంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1980 వ సంవత్సరములో [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ను నెలకొల్పినారు. సినీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతి ప్రధానం చేస్తారు.
'''తెలుగు చలనచిత్ర పితామహుడు''' అయిన రఘుపతి వెంకయ్య పేరుమీద [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం [[రఘుపతి వెంకయ్య అవార్డు]]ను స్థాపించింది.
 
వెంకయ్య తరువాత ప్రకాష్ తన సినీ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. వెల్లవేసిన తెల్లటి గోడమీద సినిమా 'ప్రొజెక్ట్' చేసేవాడు. అలా దానిని 'గోడమీది బొమ్మ' అనేవారు. ప్రకాష్ [[కాకినాడ]] దగ్గర [[భక్త మార్కండేయ]] సినిమా తీశారు. అందులో [[కాకినాడ రాజారత్నం]] అనే ఆవిడ ఒక ముఖ్యపాత్ర ధరించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక.