సుద్దపల్లి (చేబ్రోలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
#శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 3.62 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [4]
#శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- పైన పేర్కొన్న శివాలయానికి ప్రక్కనే ఉన్న ఈ ఆలయానికి 12.42 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [4]
##[[ఆంజనేయ స్వామి]] గుడి.
#వూరిలో ఒక [[ఆంజనేయ స్వామి]] గుడి, ఒక [[శ్రీరాముడు|రాములవారి]] గుడి, ఒక [[శివుడు|శివాలయం]], ఒక [[విష్ణువు]] ఆలయం ఉన్నాయి.
#[[శ్రీరాముడు|రాములవారి]] గుడి.
#సుద్దపల్లి గ్రామములో, 2014, జూన్-21, శనివారం నాడు శ్రీ కృష్ణ భగవానుని విగ్రహావిష్కరణ ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా గణపతిపూజ, యాగశాల ప్రవేశం, ప్రత్యేక హోమాలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినారు. రాత్రికి, సుద్దపల్లి కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసినారు. [3]