చేరామన్ జామా మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె, వికీకరణ
మూలాలు
పంక్తి 39:
 
'''చేరామన్ జామా మస్జిద్ ''' లేదా '''చేరామన్ జుమా మస్జిద్''' ('''Cheraman Jum'ah Masjid''' ([[Malayalam script|Malayalam]]: ചേരമാൻ ജുമാ മസ്ജിദ്‌)
[[భారతదేశం]] లో మొదటి మస్జిద్ (మసీదు) చేరామన్ జమా మసీదు [[కేరళ]] రాష్ట్రంలోని [[త్రిస్సూర్]] జిల్లా లోని చిన్న పట్టణం [[కొడంగళూర్]] , [[మలబార్ తీరం]] లో ఉంది.]].<ref name="Juma Masjid">Kerala Tourism - Official Website [http://www.keralatourism.org/muziris/cheraman-juma-masjid.php Cheraman Juma Masjid]</ref> The Cheraman Masjid is said to be the very first mosque in India, built in 629 AD by [[Malik, son of Dinar|Malik lbn Dinar]]. It is believed that this mosque was first renovated and reconstructed in the 11th century AD. Many non-Muslims conduct initiation ceremonies to the world of letters of their children here.<ref name="Juma Masjid"/>
 
==తోలిచరిత్ర==
క్రీ.శ [[629]] లో నిర్మించబడ్డ చేరామన్ జమా మసీదు భారత దేశంలోనే మొట్ట మొదటి ముస్లింల ప్రార్థనా మందిరం గా పరిగణించబడుతుంది.
Line 45 ⟶ 46:
==మలిచరిత్ర==
చరిత్రానుసారం క్రీ.శ. 1341 లో వచ్చిన వరద ఈ మసీదు ని చాలా మేరకు ధ్వంసం చేసింది. నేడు మనం చూస్తున్న చేరామన్ జమా మసీదు కొత్తగా కట్టబడింది.మసీదు నిర్మాణం గుర్తించ తగ్గది. హిందూ దేవాలయాల శైలి , ఆకృతి ని అనుసరిస్తుంది. మసీదు మధ్యలో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది. మంగళప్రదమైన రోజుల్లో మత విశ్వాసాలకి అతీతంగా ప్రజలందరూ ఈ దీపం కొరకు నూనె తెస్తారు. మసీదు లో పెట్టబడిన ఇత్తడి నూనె దీపాలు నిర్మాణ సౌందర్యానికి మరింత వన్నె తెస్తాయి. అద్భుతమైన చెక్కడాలు గల నూకమాను (రోజ్ వుడ్) వేదిక మిక్కిలి ఆకర్షణీయంగా ఉంటుంది. [[మక్కా]] నించి తెప్పించబడినిది గా నమ్ముతున్న పాల రాయి ముక్క మసీదు లో ఉంచబడింది. చేరామన్ జమా మసీదు భారతదేశం లోని మహమ్మదీయ చరిత్ర లో ప్రముఖ భూమిక పోషిస్తుంది. కొడంగలూర్ వెళ్ళిన యాత్రికులు దీనిని తప్పక సందర్శించాలి .
==సందర్శకులు==
దేశవిదేశాలకు చెందినా అనేక సందర్శకులు ఈ మస్జిద్ ను సందర్శించడానికి వస్తారు. భారత మాజీ రాష్ట్రపతి [[ఏ.పి.జె.అబ్దుల్ కలాం]] కూడా సందర్శించారు. ]].<ref name="hindu">Staff Reporter. "Kalam to visit oldest mosque in sub-continent". ''The Hindu'' [Chennai, Tamil Nadu] 23 Jul, 2005: Kerala - Thrissur. Web [http://www.hindu.com/2005/07/23/stories/2005072306490500.htm]</ref>
 
 
 
prasanna kumar
 
Line 50 ⟶ 56:
* [[భారతదేశంలో ఇస్లాం]]
* [[మాలిక్ బిన్ దీనార్]]
 
==మూలాలు==
 
{{reflist}}
 
[[వర్గం:మస్జిద్‌లు]]