గరికపాటి మల్లావధాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గరికపాటి మల్లావధాని (18 సెప్టెంబరు, 1899 - 5 జనవరి, 1985) స్వాతంత్ర సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో [[మహాత్మాగాంధీ]] స్ఫూర్తితో పాల్గొన్నారు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి.
== బాల్యం విద్యాభ్యాసం ==
కొవ్వూరులో 1899లో సీతారామయ్య, వెంకటసుబ్బమ్మలకు మొదటి కుమారునిగా జన్మించారు. కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో, విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలోనూ, సంస్కృతాంధ్రాలను అభ్యసించారు. కవిశేఖర,
 
[[వర్గం:1899 జననాలు]]