తూర్పు కొప్పెరపాడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 94:
==గ్రామంలోని దేవాలయాలు==
#శ్రీ జనార్ధనస్వామి ఆలయo:- ఈ ఆలయానికి 7.3 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. ఆదాయం-రు. 53,900-00. ఈ ఆలయం ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. పురాతన రథం శిధిలమైనది. రథశాల గతంలో కూలిపోయినది. వాహనశాల పునర్నిర్మాణం జరుగుచున్నది. [2]
#శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-6వ తేదీ శ్రావణ బుధవారం నాడు, ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా చతుర్వేద పారాయణం, అభిషేకాలు, విశేషపూజలు, ఆదిదంపతుల కళ్యాణం నిర్వహించెదరు. [3]
==గ్రామ పంచాయతీ==
|