"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

అక్షర క్రమంలో పెట్టడం
(అక్షర క్రమంలో పెట్టడం)
===ఎల్లయ్య మల్లయ్య చదువు===
నామమాత్రపు చదువు,మనుషుల పేర్లు మాత్రమే రాసే వరకూ వచ్చి ఆగిపోయిన అక్షర జ్ఞానం
 
===ఎళ్ళ బారిపోవటం===
ప్రాణం పోవటం ,వెళ్ళటం, పారిపోవటం .ఏదో ఈ జీవితం ఇలా ఎళ్ళబారిపోతే చాలు
===ఎలవెట్టి కయ్యం కొనుక్కున్నట్టు===
లేనిపోనిది కొని తెచ్చుకున్నట్టు, వెల ఇచ్చి మరీ తగాదాను కొని తెచ్చు కోవటం
===ఎలుగ్గొడ్డుకు తంటసం తీసినట్లు===
వృధా ప్రయాస. ఎంత తీవ్రంగా పనిచేసినా దానికి తగిన ప్రతిఫలం దక్కదు. అసలు పని చేయలేదేమోనన్న భావన ఎదుటి వారికి కలిగి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తుంటాయి.త్వరగా అయ్యేపనికాదు
===ఎళ్ళ బారిపోవటం===
ప్రాణం పోవటం ,వెళ్ళటం, పారిపోవటం .ఏదో ఈ జీవితం ఇలా ఎళ్ళబారిపోతే చాలు
===ఎవరికైనా వేపకాయంత వెర్రి వుంటుంది===
 
చాలా కాలము
===ఏకై వచ్చి మేకై కూర్చున్నాడు===
 
===ఏనుగు కూర్చున్నా గుర్రమంత ఎత్తే===
ఉత్తములు కాలం కలిసిరాక కష్టాలపాలైనా వారి వ్యక్తిత్వం, సమాజంలో వారంటే ఉన్న మంచితనం ఏవీ పూర్తిగా తరిగిపోవు.మంచివారు ఒక్కోసారి కలిసిరాక చతికిలపడ్డా వారి పరువు పోదు.
చాలా కాలము
===ఏడుకట్ల సవారీ ===
 
===ఏటావలి గిలిగింతలు ===
 
===ఏనుగు తిన్న వెలగపండు===
ఏనుగు తిన్న వెలగ పండు పేడలో కాయ లాగానె బయటకు వస్తుంది. కాని దాని లోపలి పదార్థమంతా మాయ మై ఖాళీగా వుంటుంది. (ఇది ఈ జాతీయం నిజార్థం. అసలర్థం ఏమంటే........ ఎదుటి వాడికి తెలియకుండా మోసం చేసి అతడిని నష్టపరిచే వారి గురించి ఈ జతీయము చెప్తారు.)
===ఏనుగుదాహం ===
 
===ఏనుగుమీది సున్నము===
===ఏనుగుపాడి===
===ఏనుగుకు కాలు విరగటం దోమకు రెక్కవిరగటం ఒకటే===
కష్టాల తీవ్రత పెద్దవారికొకలాగా చిన్నవారికొకలాగా ఉండవు.కష్టాలు అందరూ అనుభవించాల్సిందే
 
===ఏనుగు కోసం రాజు, పంది కోసం దొమ్మరి బాధపడినట్లు===
కష్టాలు ఎవరి స్థాయిలో వారికుంటాయి.'రాజు ఏనుగుపోయి బాధపడితే... దొమ్మరి పందిపోయి బాధపడ్డట్టు
 
===ఏనుగు దాహము===
చాలా ఎక్కువగు దాహము
===నే నెక్కడా తా నెక్కెడ===
నేనెక్కడా తనెక్కడ? (నాతో నీవు ఏవిషయంలోను సమ ఉజ్జీ కాదని చెప్పడమే ఈ జాతీయం యెక్క అర్థం.)
 
===ఏ నోరు పెట్టుకొని మాటలాడుదుము?===
ఒకడు చేసిన తప్పును కప్పిపుచ్చుకొనడానికి అబద్ధం చెప్పి ఆతర్వాత అసలు విషయం తెలిసి పోతే ఈ మాట వాడతారు.
 
===ఏపూరోని దీపం మలిగినట్టు===
ఏపూరి వంశం వారు ప్రజలను ఇబ్బందులపాలు చేయటంతో ఆ బాధలు తట్టుకోలేక ఆ గ్రామాల్లోని ప్రజలంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారట. ఆ ప్రజల ఉసురు తగిలి ఆ వంశం అంతా నిర్వంశం అయిందట. ఆ ఇళ్ళలో దీపం మలగలేదు (వెలిగించే వారే లేకుండా పోయారని అంటారు). నిర్వంశం కావటం లేదా దీపం వెలిగించే దిక్కు లేకుండా పోవటం
===ఏ మరకా అంట లేదు===
ఏలాంటి నింద అతని మీద పడలేదు: ఉదా: ఈ వ్వవహారంలో అతనికి ఏ మరకా అంటలేదు.
 
===ఏమాట కామాటె చెప్పుకోవాలి===
ఇదొక ఊత పదం.
 
===ఏ మొఖము పెట్టుకొని వెళ్ళెదము?===
తమ ఇంటికి వచ్చిన ఒకరిని వెళ్ల గొట్టి ఆతర్వాత అవసర నిమిత్తం వారింటి వెళ్లవలసి వస్తే ఇలా అనుకుంటారు.
 
===ఏ యెండకాగొడుగు పట్టు===
అవకాశవాదం నీతి నియమాలు మాని సందర్బాను సారం తనకు లాబమైన పని చేసే వారిని గురించి దీన్ని వాడతారు
===ఎల్లలు లేని'''===
'''
ఎల్లలు లేని'''
 
===ఏలుముడి===
తక్కువ స్థాయి . సిగను వేలుతో ముడివేసుకోవటం
ఏ పని చేయాలన్నా తగిన సమయానికే చేయాలి. సమయం మించి పోయాక అవకాశాలన్నీ అయిపోతాయి.వయస్సు మీరిన తర్వాత, నది ఎండిపోయిన తర్వాత చెయ్యగలిగింది ఏమీ లేదు అని
===ఏలేశ్వరోపాధ్యాయుడు ===
 
===ఏసులేని కొంప===
ఏసు అంటే అభివృద్ధి, ఎదుగుదల లేని ఇల్లు
===ఐదు పది కావటం===
ఓడిపోవటం రెండు చేతుల్నీ ఒక చోటికి చేర్చినమస్కారం పెట్టడం అనేది ఓడిపోవటానికి, పారిపోవటానికి, లొంగిపోవటం లేదా మర్యాదపూర్వకంగా దండం పెట్టడాన్ని ఇలా అంటారు నిఘూడంగా.
 
===ఐపు ఆజ్ఞ===
అజా పజా
===ఐరావతం===
మోయలేని భారం == దేవేంద్రుడి వాహనం ఐరావతం. ఇది తెల్ల ఏనుగు. ఇది దైవంతొ సమానం. దీని చేత పనులు చేయించ కూడదు. అయినా మంచి ఆహారం పెట్టలి. అది మోయ లేని భారం.
 
===ఐరావటం===
కలిసి రావటం, లాభపడటం.అయి వచ్చింది, అయ వచ్చింది, ఐ వచ్చింది అంటారు.
===ఐసరు బొజ్జ===
అయిసర బజ్జా అని ఊపుతెచ్చుకొని దూకటం లేదా భారమైన పనిచేసెటప్పుడు పాట పాడుతు ఈ మాట అంటారు./
 
===ఐలెస్సా===
ఐలెస్సా ఐలెస్సా.... అని పూపు తెచ్చుకిని అందరు కలిసి బరువులను లాగటము. ఐసర బొజ్జా లాంటిదే ఈ మాట కూడ./
2,16,364

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1279084" నుండి వెలికితీశారు