మాగంటి బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 5:
 
బాపినీడు 1895లో ఆగష్టు 14న [[చాటపర్రు]] గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. [[కె. వెంకటరత్నంరెడ్డి]] వంటి సంఘసంస్కర్తల ప్రభావం, డాక్టర్ [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] వంటి రాజకీయ నాయకుల ప్రభావం అతనిపై బలంగా పడింది. ముందు చూపు కలిగిన అతని కుటుంబం [[కలకత్తా]]లో అతని విద్యాభ్యాసానికి ఏర్పాటు చేసింది. అక్కడ అనేక రచయితల పరిచయం లభించింది. తరచు [[శాంతినికేతన్]] సందర్శించేవాడు. తరువాత అతను "ఇండియన్ డిఫెన్సు కార్ప్స్"లో చేరాడు. అలాంటి మిలిటరీ శిక్షణ పొందిన మొదటి ఆంధ్రుడు అతనే.
కలకత్తాలో అనేక సాస్కృతిక కార్యక్రమాలలోకార్యక్రమాలలోh పాల్గొనేవాడు. బెంగాల్ ఆంధ్రా అసోసియేషన్‌కు కార్యదర్శిగా పని చేశాడు. తరువాత అతను అన్నపూర్ణాదేవిని పెండ్లాడాడు.
 
 
పంక్తి 16:
1926లో అతని భార్య మరణం అతనికి పెద్ద దెబ్బ. ఆమె అతని దీక్షాకార్యక్రమాలలో చేదోడుగా ఉన్న ప్రతిభాశాలిని. బాపినీడు [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] సిండికేట్ మెంబరుగాను, ఆంధ్ర హరిజన సేవక సంఘం కార్యదర్శిగాను కూడా పని చేశాడు. [[సహాయ నిరాకరణోద్యమం]]లో పాల్గొని జైలుకు వెళ్ళాడు. ఎ.ఐ.సి.సి. మెంబరుగా ఉన్నాడు. 1937లో మద్రాసు మద్రాసు అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పార్లమెంటరీ సెక్రటరీగా పని చేశాడు.
 
 
==బయటి లింకులు==
 
"https://te.wikipedia.org/wiki/మాగంటి_బాపినీడు" నుండి వెలికితీశారు