ఇన్స్టంట్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==పోలరాయిడ్ కెమెరా పని చేసే విధానం==
పోలరాయిడ్ కెమెరాలో డబుల్ పిక్చర్ రోల్ లోడ్ చేసి ఉంటుంది, వీటిలో ఒకటి నెగటివ్, మరొకటి ప్రత్యేకమైన కాగితంపై ఉండే పాజిటివ్ రోల్. పాజిటివ్ రోల్ మీద కొన్ని రసాయనిక పూతలు పూయబడి ఉంటాయి. ఫొటో తీసినప్పుడు కెమెరా లెన్స్ నుంచి కాంతినందుకున్న నెగటివ్, పాజిటివ్ రోల్స్ రెండూ రసాయనపు పొరలను ఛేదించుకుంటూ ఒక రోలర్ గుండా బయటికి వస్తాయి. అప్పటికే ఎక్స్‌పోజ్ అయి ఉన్న నెగటివ్ రోల్ నుంచి రసాయన పూతలు చొచ్చుకుపోయి నెగటివ్ రోల్ పైన నలుపు, తెలుపు రంగులతో కూడిన నెగటివ్ ఇమేజ్ ఏర్పడుతుంది. పాజిటివ్ రోల్‌కూ, కెమెరాలో ఉన్న రసాయనాలకు మధ్య జరిగిన చర్య ఫలితంగా ఫొటోగ్రాఫ్ పైన గల తెలుపు బొమ్మ తెల్లగానూ, నలుపు బొమ్మ నల్లగానూ ఉండేలా చిత్రం ఆవిష్కృతమవుతుంది. [[బ్లాక్ అండ్ వైట్]] చిత్రం ఆవిష్కృతమవడానికి 10 సెకండ్లు మాత్రమే పడితే, రంగుల చిత్రం ఆవిష్కృతమవడానికి నిమిషం దాకా వ్యవధి పడుతుంది.
 
 
 
"https://te.wikipedia.org/wiki/ఇన్స్టంట్_కెమెరా" నుండి వెలికితీశారు