ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 75:
==కర్తృత్వ వివాదము==
 
ఈ గ్రంధమును శ్రీకృష్ణదేవరాయలుచే వ్రాయబడలేదని [[అల్లసాని పెద్దన]] వ్రాసినాడని కొందరు అనుచుందురు. మరికొందరు వీరిరిరువురు వ్రాయక ఆకాలమున శ్రీకాకుళ విష్ణుదాసులలో ఒక విష్ణువాగ్రేసరుడే దీనిని రచించెనని అనుచుందురు. దీనిని సమర్ధించుటకు పలువురు విమర్శకులు గ్రంధవిషములనుగ్రంధవిషయములను ఆధారముగా చేసుకొని, గ్రంధశైలిలో పలు విషయములను బట్టి ఆరోపించిరి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు