దేవిప్రియ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| imagesize =
| caption =
| birth_name =షేక్ ఖాజాహుస్సేన్
| birth_date ={{birth date and age|1949|08|15}}
| birth_place ={{flagicon|India}} [[గుంటూరు]] , [[గుంటూరు జిల్లా]] , [[ఆంధ్రప్రదేశ్]]
పంక్తి 27:
| partner =
| children =
| father = షేక్ హుస్సేన్ సాహెబ్
| father =
| mother = షేక్ ఇమాం బీ
| website =
| footnotes =
పంక్తి 36:
|signature =
}}
'''దేవిప్రియ'''<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం నుండి</ref> 1949 ఆగష్టు 15 న గుంటూరులో జన్మించాడు. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు షేక్ ఖాజాహుస్సేన్. తండ్రి పేరు షేక్ హుస్సేన్ సాహెబ్. తల్లి షేక్ ఇమాం బీ.<ref>అక్షరశిల్పులు- సయ్యద్ నశీర్ అహ్మద్</ref> గుంటూరు లోని ఎ.సి.కాలేజీలో బి.ఏ. చదువుకున్నాడు. కాలేజీ రోజుల్లోనే కవిత్వం పట్ల ఆకర్షితుడై పద్యాలు, గేయాలు వ్రాయడం ప్రారంభించాడు. గుంటూరు కేంద్రంగా అవతరించిన [[పైగంబర కవులు]] బృందంలో దేవిప్రియ ఒకడు. పాత్రికేయుడు గా ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ మొదలైన పత్రికలలోనూ, ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి,ఉదయం,హైదరాబాద్ దినపత్రికలలోను పనిచేశాడు. వ్యంగ్య,విమర్శనాత్మకమైన ఇతని 'సమాజానందస్వామి', 'రన్నింగ్ కామెంటరీ' కార్టూన్ కవిత్వం ద్వారా తెలుగు పత్రికారంగంలో కొత్త ఒరవడిని సృష్టించాడు. సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు వ్రాశాడు. [[దాసి]], [[రంగులకల]] మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు వ్రాశాడు. ప్రజాగాయకుడు [[గద్దర్]] ఆంగ్లంలో పూర్తి నిడివి డాక్యుమెంటరీ ఫిలిం '''మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్‌షిప్''' పేరుతో నిర్మించి దర్శకత్వం వహించాడు.
 
==రచనలు==
# అమ్మచెట్టు (1979)
# సమాజానందస్వామి (1977)
# గరీబు గీతాలు (1992)
# నీటిపుట్ట (1990)
# తుఫాను తుమ్మెద (1999)
# రన్నింగ్ కామెంటరీ (3 సంపుటాలు)(2013)
పంక్తి 50:
# అధ్యక్షా మన్నించండి (సంపాదకీయాలు) (2010)
# గాలిరంగు (2011)
# గంధకుటి (2009)
# ఇన్షా అల్లాహ్ (పద్యకావ్యం)
# Poornamma the golden doll (అనువాదం)
# The Cobra Dancer (కె.జె.రావు జీవితకథ)
"https://te.wikipedia.org/wiki/దేవిప్రియ" నుండి వెలికితీశారు