"వేదం (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
బిడ్డ చదువు కోసం అవయవాలు సైతం అమ్ముకునేందుకు సిద్ధమైన తల్లి ఇంకొకరు.......
 
ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్న రాములు మరొకదుమరొకడు......
 
 
[[అమలాపురం]] లో సరోజ ([[అనుష్క]]) ఒక వేశ్య. తన యజమానురాలు సరిగా డబ్బు ఇవ్వటం లేదని భావించిన సరోజ హైదరాబాద్ వెళ్ళిపోయి సొంత వేశ్యా గృహం స్థాపించాలని కలలు కంటూ ఉంటుంది.
 
రహీముల్లా ఖురేషీ ([[మనోజ్ బాజ్ పాయి]]) పాత బస్తీలో వినాయక నిమజ్జనంలో జరిగిన అల్లర్ల వల్ల గర్భంలో తన భార్య మోస్తున్న కవల పిల్లలను పోగొట్టుకొంటాడు. పోలీసులు న్యాయం చేయక పోగా తనే ఒక తీవ్రవాది అనే ముద్ర వేసి నిత్యం అవమాన పరుస్తుంటారు. ప్రశాంతంగా బ్రతకాలనే ఉద్దేశ్యంతో [[షార్జా]] వెళ్ళటానికి వీజావీసా సంపాదిస్తాడు ఖురేషీ.
 
జుబిలీ హిల్స్ బస్తీలో కేబుల్ ఆపరేటర్ కేబుల్ రాజు ([[అల్లు అర్జున్]]). పుడితే డబ్బున్న వాడిగానే పుట్టాలని భావించే చదువుకొన్న యువకుడు. డబ్బు సొంతమవాలనే అత్యాశతో ఓ గొప్పింటి అమ్మాయి ([[దీక్షా సేఠ్]]) ని ప్రేమలో పడేస్తాడు. ఒక హోటల్ లో జరిగే నూతన సంవత్సర వేడుకలో తన తల్లికి అతడిని పరిచయం చేస్తానని, వాటికి పాస్ లని తెప్పించమని రాజుని కోరుతుంది. వాటి ఖరీదు రూ. 40,000/- అవ్వటంతో ఆ డబ్బుని ఎలా సంపాదించాలో ఆలోచనలో పడతాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1289551" నుండి వెలికితీశారు