"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

 
==వాణిజ్య వైఖరి==
(ప్రధాన వ్యాసం: '''[[తెలుగు సినిమా వసూళ్లు]]''')
వాణిజ్య పరంగా సత్ఫలితాలని ఇచ్చే తెలుగు సినిమా భారతీయ సినిమా పై ప్రభావం చూపుతూ వచ్చినది. రాబడిని పెంచుతూ వచ్చిన తెలుగు సినిమా జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం వరకూ కలదు. 1992 లో చిరంజీవి నటించిన[[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో విడుదలైన [[ఘరానా మొగుడు]] బాక్సాఫీసు వద్ద రూ. పది కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం గా నిలచినది..
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1289875" నుండి వెలికితీశారు