ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి fixing dead links
పంక్తి 132:
 
 
ఈ నిష్పత్తి అథమ పక్షంలో ప్రతి విభాగానికీ 1:9 కి దాటరాదని ఐఐటీ కౌన్సిల్ ప్రతిపాదిస్తోంది. ఐఐటీలలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసేవారికి 80% ఫీజు రాయితీ ఉంటుంది. ఉన్నత విద్యను ప్రోత్సహించడం కోసం [[టక్కర్ కమిటీ]](1959-1961) సిఫారసు మేరకు పిజి మరియు పరిశోధనా విద్యార్థులందరికీ ఉపకారవేతనాలను అందించడం జరుగుతుంది. <ref name="Scholarships">{{cite web|url= http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|title= The Evolution of Postgraduate Engineering Education and Research in India|accessdate= 2006-08-27|last= Natarajan|first= R|format= PDF|work= CAGS 2005 Conference|publisher= Canadian Association for Graduate Studies|pages= 12|archiveurl=http://web.archive.org/web/20060510212728/http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|archivedate=2006-05-10}}</ref> ఇక యుజి విద్యార్థులకు సంవత్సరానికి సాలీనా ఖర్చయ్యేది (ఉండడానికి మరియు భోజన సదుపాయాలు) సుమారు యాభై వేల రూపాయలు.
 
 
పంక్తి 157:
 
=== ఉన్నత విద్య ===
ఐఐటీలలో ఎంటెక్, ఎంబీయే, ఎమ్మెస్సీ, PGDIT, MMST, MCP, PGDIPL, M.Des, PGDMOM మొదలైన అనేక పోస్టుగ్రాద్యుయేట్ కోర్సులను అందిస్తాయి. పరిశోధనా విద్యార్థుల కోసం పీహెచ్‌డీ లను కూడా అందిస్తాయి. పీహెచ్‌డీ లో విద్యార్థి ఒక ప్రొఫెసర్ సూచించిన సమస్య పైన లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రాజెక్టు పైన పని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు యొక్క కాలవ్యవధి నిర్దిష్టంగా ఉండదు. ఇది విద్యార్థులు పరిశోధన చేసే అంశాలపై ఆధారపడి ఉంటుంది. పరిశోధన అనంతరం వారు పరిశోధనావ్యాసాన్ని సమర్పించాల్సి ఉంటుంది మరియు వారి పరిశోధనను సమర్థించుకోవాల్సి ఉంటుంది. పరిశోధన సమయంలో భోధనావకాశాలను కూడా కల్పించడం జరుగుతుంది. కొన్ని ఐఐటీలు ఎమ్మెస్ (M.S) కోర్సును కూడా అందిస్తున్నాయి. ఎంటెక్ మరియు ఎమ్మెస్ కు తేడా ఉన్నదల్లా వ్యాసాన్ని (Thesis) ను సమర్పించడమే. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎనైటీలు కలిపి ఇంజనీరింగ్ లో 80% PhD లను విడుదల చేస్తున్నాయి.<ref name="PhD">{{cite web|url= http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|title= The Evolution of Postgraduate Engineering Education and Research in India|accessdate= 2006-08-27|last= Natarajan|first= R|format= PDF|work= CAGS 2005 Conference|publisher= Canadian Association for Graduate Studies|pages= 25|archiveurl=http://web.archive.org/web/20060510212728/http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|archivedate=2006-05-10}}</ref>
 
ఐఐటీలు బిటెక్ మరియు ఎంటెక్ కోర్సులకు కలిపి కొన్ని డ్యుయల్ డిగ్రీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ కోర్సులను మిళితం చేస్తారు. దీని కాలవ్యవధి ఐదు సంవత్సరాలు.<ref>http://www.iitm.ac.in/Academics/Ordinances.html#DUAL Ordinance under Ordinance No. 3</ref> విడివిడిగా బిటెక్ మరియు ఎంటెక్ చేయడం వలన ఆరు సంవత్సరాలు పడుతుంది.<ref name="Dude">{{cite web|url= http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|title= The Evolution of Postgraduate Engineering Education and Research in India|accessdate= 2006-08-27|last= Natarajan|first= R|format= PDF|work= CAGS 2005 Conference|publisher= Canadian Association for Graduate Studies|pages= 6|archiveurl=http://web.archive.org/web/20060510212728/http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|archivedate=2006-05-10}}</ref> ఈ విధమైన కోర్సు విధానం ఐఐటీ విద్యార్థులు పోస్టుగ్రాడ్యుయేషన్ కు వేరే విద్యాసంస్థకు వెళ్ళకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఒక్క ఐఐటీ గౌహతి తప్ప మిగిలిన ఐఐటీలన్నీ మేనేజ్‌మెంట్ పై కోర్సులను అందిస్తున్నాయి (చూడండి: [[భారతదేశంలో విద్య]] )
 
== సంస్కృతి మరియు విద్యార్థి జీవితం ==
పంక్తి 174:
| publisher = IIT Madras
| accessdate = 2006-05-26
|archiveurl=http://web.archive.org/web/20060515151948/http://www.iitm.ac.in/attachments/Directors-report.pdf|archivedate=2006-05-15}}</ref>
}}</ref>
== <small>సాంస్కృతిక సంభరాలు</small> ==
కేవలం సాంకేతిక ఉత్సవాలే కాక ఐఐటీలలో సాంస్కృతిక ఉత్సవాలు కూడా మూడు నాలుగు రోజుల పాటు జరుపుతారు. [[ఐఐటీ రూర్కీ]] లో [[థామ్సో]] (Thomso), [[ఐఐటీ మద్రాసు]]లో [[సారంగ్]] (Saarang), [[ఐఐటీ కాన్పూరు]] లో [[అంతరాజ్ఞి]] (Antaragni), [[ఐఐటీ ఖరగ్‌పూర్]] లో [[స్ప్రింగ్ ఫెస్టివల్]] (Spring Fest), [[ఐఐటీ బాంబే]] లో [[మూడ్ ఇండిగో]] (Mood Indigo ), [[ఐఐటీ ఢిల్లీ]] లో [[రెండెజ్వస్]] (Rendezvous), [[ఐఐటీ గౌహతి]]లో [[ఆల్కెరింగా]] (Alcheringa) అనే పేర్లతో నిర్వహించబడతాయి.