నిర్జల ఘటం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి fixing dead links
పంక్తి 12:
మిలిటరీ లో యుద్ధ క్షేత్రంలో వివిధ ఆయుధాలను సమాచార వ్యవస్థను నియంత్రించే వ్యవస్థను ఆర్టిలరీ బ్యాటరీ అందురు. దీని పేరు మీదుగా [[బెంజమిన్ ఫ్రాంక్లిన్]] 1748 లో అనేక లెడెన్ పాత్రలలో(ప్రారంభ విద్యుత్ క్షమశీలులు) కూడిన అమరికను "బ్యాటరీ" అనే పేరును ఉపయోగించాడు.<ref>[1] ^ బెల్లిస్, మేరీ. [http://inventors.about.com/library/inventors/blbattery.htm విద్యుత్ ఘటం యొక్క చరిత్ర ]. ''About.com'' ఆగస్టు 11, 2008న సేకరించబడింది.</ref> ఖచ్చితంగా చెప్పాలంటే, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘటాల కలయికను ''బ్యాటరీ'' (విద్యుద్ఘటం) అంటారు, అయితే తరచుగా దీనిని ఏక విద్యుత్ ఘటాన్ని సూచించేందుకు ఉపయోగిస్తున్నారు.<ref>[http://www.merriam-webster.com/dictionary/battery "బ్యాటరీ" (def. 4b)], ''మెరియం-వెబ్‌స్టెర్ ఆన్‌లైన్ డిక్షనరీ'' (2009). సేకరణ తేదీ మే 25 2009.</ref>
 
రాగి పలకలు మరియు ఇనుప కడ్డీలు గల అనేక పురాతన కళాఖండాలను [[బాగ్దాద్ బ్యాటరీలు]] గా గుర్తిస్తారు; పురాతన కాలంలో విశేషధాతుస్పర్శ (గాల్వానిక్) ఘటాలను ఉపయోగించినట్లు ఈ కళాఖండాలు సూచిస్తున్నాయి. అయితే ఈ వాదన నిరాధారమైనది.<ref>కార్డెర్, గ్రెగోరీ W. [http://web.archive.org/web/20080910203510/http://www.vast.org/content/File/v1n1/CorderBattery.pdf యూజింగ్ ఎన్ అన్‌కన్వెన్షనల్ హిస్టరీ ఆఫ్ ది బ్యాటరీ టు ఎంగేజ్ స్టూడెంట్స్ అండ్ ఎక్స్‌ప్లోర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవిడెన్స్] (PDF). ''వర్జీనియా జర్నల్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్'' , వాల్యూమ్ 1, నెంబరు 1. 30 ఆగస్టు 2009 సేకరించబడింది</ref> ఇదిలా ఉంటే, బ్యాటరీల అభివృద్ధికి సంబంధించిన సంప్రదాయ శైలి వోల్టాయిక్ పైల్‌తోనే ప్రారంభమైంది. దీనిని 1800 లో [[ఇటాలియన్]] భౌతిక శాస్త్రవేత్త [[అలెశాండ్రో వోల్టా]] కనిపెట్టాడు.<ref>[1] ^ బెల్లిస్, మేరీ. [http://inventors.about.com/library/inventors/bl_Alessandro_Volta.htm అలెశాండ్రో వోల్టా - బయోగ్రఫీ ఆఫ్ అలెశాండ్రో వోల్టా - స్టోర్డ్ ఎలక్ట్రిసిటీ అండ్ ది ఫస్ట్ బ్యాటరీ]. ''About.com.'' సేకరణ తేదీ ఆగస్టు 7, 2008</ref>
 
 
పంక్తి 57:
తిరిగి ఛార్జ్ చేయదగిన బ్యాటరీ యొక్క ప్రారంభ రూపం [[లెడ్-యాసిడ్ బ్యాటరీ]].<ref>బుచ్‌మ్యాన్, ఐసిడోర్. [http://batteryuniversity.com/partone-6.htm కెన్ ది లెడ్-యాసిడ్ బ్యాటరీ కంపీట్ ఇన్ మోడరన్ టైమ్స్?]. ''బ్యాటరీ యూనివర్శిటీ'' . సేకరణ తేదీ సెప్టెంబరు 2, 2007</ref> ఈ బ్యాటరీలో మూతలేని పాత్రలో ద్రవాన్ని ఉంచుతారు, ఈ బ్యాటరీని నిలువుగా ఉంచాల్సిన అవసరం ఉంది. మితిమీరి ఛార్జ్ చేసిన సందర్భంగా బ్యాటరీల నుంచి ఉత్పత్తి అయ్యే [[హైడ్రోజన్]] వాయువును సురక్షితంగా బయటకు పంపించేందుకు బాగా గాలి ఆడే ప్రదేశంలో దీనిని ఉంచాలి. లెడ్-యాసిడ్ బ్యాటరీ సరఫరా చేసే విద్యుత్ శక్తి పరిమాణం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే, తక్కువ తయారీ వ్యయం మరియు అధిక విద్యుత్ ప్రవాహ స్థాయిలు వలన ఇది ఒక పెద్ద సామర్థ్యం (సుమారుగా 10Ahకుపైగా) అవసరమైన చోట సాధారణ ఉపయోగంలోకి స్వీకరించబడింది. బరువు మరియు సులభ నిర్వహణకు సంబంధించి దీని విషయంలో ప్రతికూలతలు ఉన్నాయి.
 
లెడ్-యాసిడ్ బ్యాటరీ యొక్క ఒక సాధారణ రూపం ఆధునిక [[కారు బ్యాటరీ]], ఇది 450 [[ఆంపియర్ల]] గరిష్ట విద్యుత్ ప్రవాహాన్ని అందించగలదు.<ref>[http://www.amazon.com/dp/B00027FRHW వెక్టర్ VEC012APM జంప్ స్టార్టర్ (450 Amp)]. ''అమెజాన్'' సేకరణ తేదీ ఆగస్టు26, 2008</ref> లిక్విడ్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీ యొక్క ఆధునిక రకం మూసివున్న వాల్వ్ రెగ్యులేటెడ్ లెడ్ యాసిడ్ (VRLA- కవాట నియంత్రిత లెడ్ యాసిడ్) బ్యాటరీ, ఇది ఆటోమొబైల్ పరిశ్రమలో లెడ్ యాసిడ్ వెట్ సెల్‌కు ప్రత్యామ్నాయంగా విస్తృత ఉపయోగంలోకి వచ్చింది. VRLA బ్యాటరీ ఒక స్థిరమైన సల్ఫ్యూరిక్ ఆమ్లము విద్యుద్విశ్లేష్యంను ఉపయోగిస్తుంది. ఇది కారిపోయే (లీకేజ్) అవకాశాన్ని తగ్గించడంతోపాటు, షెల్ఫ్ జీవితకాలాన్ని పెంచుతుంది.<ref>[http://web.archive.org/web/20080511162840/http://www.cdtechno.com/custserv/pdf/7327.pdf డైనస్టీ VRLA బ్యాటరీస్ అండ్ దెయిర్ అప్లికేషన్]. ''C&amp;D టెక్నాలజీస్, ఇంక్.'' సేకరణ తేదీ ఆగస్టు 26, 2008.</ref> VRLA బ్యాటరీలు సాధారణంగా ఈ కింది రెండు రకాల్లో స్థిరీకరించిన ఎలక్ట్రోలైట్‌ను కలిగివుంటాయి:
* ''[[జెల్ బ్యాటరీలు]]'' (లేదా "జెల్ సెల్") కారిపోవడాన్ని నిరోధించేందుకు ఒక పాక్షిక-ఘన ఎలక్ట్రోలైట్‌ను కలిగివుంటుంది.
* ''[[అబ్జార్బ్‌డ్ గ్లాస్ మ్యాట్]]'' (AGM) బ్యాటరీలు ఒక ప్రత్యేక ఫైబర్‌గ్లాస్ మ్యాట్‌లో ఎలక్ట్రోలైట్‌ను కలిగివుంటాయి.
"https://te.wikipedia.org/wiki/నిర్జల_ఘటం" నుండి వెలికితీశారు