పోలాప్రగడ రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''పోలాప్రగడ రాజ్యలక్ష్మి''' ప్రముఖ కథా/నవలా రచయిత్రి. ఈమె 1938 లో...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పోలాప్రగడ రాజ్యలక్ష్మి''' ప్రముఖ కథా/నవలా రచయిత్రి. ఈమె [[1938]] లో [[తూర్పుగోదావరి జిల్లా]]కు చెందిన [[ఆలమూరు]] గ్రామంలో జన్మించింది. ఈమె ఆలమూరు గరల్స్ హైస్కూలులో విద్యనభ్యసించింది. ఈమె భర్త ప్రముఖ రచయిత [[పోలాప్రగడ సత్యనారాయణమూర్తి]]. [[ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీవిశ్వవిద్యాలయం]] ప్రచురించిన కవితా సంపుటిలో ఈమె కవితలు అచ్చయ్యాయి.
 
==రచనలు==