విద్యుదయస్కాంతత్వం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''విద్యుదయస్కాంతత్వం''' లేదా '''విద్యుదయస్కాంతశక్తి''' అనగా ప్రక...
 
చి వర్గం:విద్యుదయస్కాంతత్వం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''విద్యుదయస్కాంతత్వం''' లేదా '''విద్యుదయస్కాంతశక్తి''' అనగా [[ప్రకృతి]]లోని నాలుగు ప్రాథమిక సంకర్షణలలో ఒకటి. మిగతా మూడు బలమైన సంకర్షణ, బలహీన సంకర్షణ, మరియు [[గురుత్వాకర్షణ]]. ఈ శక్తి [[విద్యుదయస్కాంతం|విద్యుదయస్కాంత]] రంగాలను వర్ణిస్తుంది, మరియు విద్యుత్తు ఆవేశ రేణువుల యొక్క సంకర్షణ మరియు విద్యుత్ కండక్టర్ల తో ఛార్జ్‌కాని అయస్కాంత శక్తి రంగాల యొక్క సంకర్షణ సహా అసంఖ్యాక భౌతిక సందర్భాల్లో ఉంది.
 
[[వర్గం:విద్యుదయస్కాంతత్వం]]