త్రిపురవరం (నడిగూడెం): కూర్పుల మధ్య తేడాలు

1,267 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
ఈ గ్రామంలో ప్రముఖులకు కొదువ లేదు.చాలా మంది గొప్ప వారు ఈ గ్రామంలో జన్మించారు.కాని ఏ ఒక్కరు ఊరి అభివ్రిద్ది కోసం పాటు పడాలేదు.ఈ ఊరి గ్రామంలో ఉన్నత పాఠశాల గొప్ప గొప్ప విద్యర్దులను అందించింది.ఈ ఊరికి భిక్షమయ్య అనే ఉపధ్యాయుడు చాలా సంత్సరాల పాటు సేవలందించారు.పిల్లల అభివ్రుద్దికి ఎంతగానో పాటుపడ్డారు.అదే విధంగా రాంబాబు సార్ గారు, శ్రీనివాస రెడ్డి గారు కూడ బడి అభివ్రుద్దికి ఎంతగానొ క్రుశి చేశారు.ఈ గ్రామ పాఠశాల ఎంతో మంది గొప్ప విధ్యార్దులను కూడ అందించింది.
by Gopi krishna(puttagopikrishna.blogspot.com)
 
==మూలాలు==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1296062" నుండి వెలికితీశారు