చర్చ:ప్రసిద్ధ సమర్రా మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

తెలుగులో సరైన పేర్లు
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] గారూ, [[ఇరాక్]] దేశం [[సమర్రా]] నగరంలోని మహా జామా మస్జిద్ ఇది. అందుకే దీనికి ఆంగ్లంలో గ్రేట్ (మహా) మాస్క్ (మస్జిద్) ఆఫ్ సమర్రా అనీ, ప్రాంతీయ (ఇరాకీ) అరబ్బీ భాషలో జామే (జామా) మస్జిద్ (మసీదు) అల్-కబీర్ (మహా / great) సామ్రాహ్ (నగరం పేరు) అనీ పిలుస్తారు, వెరసి స్థానిక భాషలో "మస్జిద్-ఎ సామ్రాహ్ అల్-కబీర్" అనీ, లేదా "జామే సామ్రా అల్-కబీర్" అనీ అంటారు. తెలుగులో దీనికి "ప్రసిద్ధ సామ్రా మస్జిద్", "ప్రసిద్ధ సమర్రా మస్జిద్" అనే పేర్లు పెట్ట వచ్చు. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 19:21, 21 సెప్టెంబరు 2014 (UTC)
Return to "ప్రసిద్ధ సమర్రా మస్జిద్" page.