థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

{{శుద్ధి}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 96:
{{contains Thai text|compact=yes}}
 
థాయ్‌లాండ్ అధికారికంగా " '''కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్ "''' గా పిలువబడుతుంది. సాధారణంగా సియాం అనిపిలువబడేఅని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా ద్వీపకల్పం మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది.
థాయ్‌లాండ్ ఉత్తరదిశలో [[బర్మా]] మరియు లావోస్ , తూర్పుదిశలో [[లావోస్]] మరియు [[ కంబోడియా]], దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ మరియు మలేషియా మరియు పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి. థాయ్‌లాండ్ సముద్ర సరిహద్దులలో గల్ఫాఫ్ఆగ్నేయంలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ ఆగ్నేయంలోయందు వియత్నాం మరియు ఇండోనేషియా మరియు, భారతదేశం ఉన్నాయి. ఇది దక్షిణాసియా దేశాలలో ఒకటి. థాయ్‌లాండ్ రాచరిక పాలన కలిగిన దేశం. థాయ్‌లాండ్‌లో రాజు 9వ రామా పాలన కొనసాగుతుంది. 9వ రామా 1946 నుండి థాయ్‌లాండ్ దేశాన్ని పాలిస్తూ, ప్రపంచంలో అత్యధిక కాలం పాలిచిన నాయకుడిగా ఉండడమేకాక థాయ్‌లాండ్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాజుగా చరిత్రలో స్థానం సంపాదించాడు. థాయ్‌లాండ్ రాజు రాజ్యానికి అధ్యక్షుడు, సైనిఅదళాధిపతి, బౌద్ధమతానుయాయుడుబౌద్ధమతానునయుడు మరియు అన్ని మతాలను ఆదరించేవాడుగా ఉంటాడు.
 
థాయ్‌లాండ్ విస్తీర్ణంలో ప్రపంచంలో 51వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ విస్తీర్ణం షుమారుసుమారు 5,13,000 చదరపు కిలోమీటర్లుకిలోమీటర్ల (1,96,000 చదరపు మైళ్ళు) ఉంటుందనివిస్తీర్ణంతో అంచనా.ప్రపంచంలో అలాగే51వ అతి పెద్ద దేశం. జనసాంద్రతలో ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ జనసంఖ్య 6.4 కోట్లు. అలాగే థాయ్‌లాండ్‌లో అతిపెద్ద మరియు రాజధాని నగరం [[బాంకాక్]]. బంకాక్బాంకాక్ థాయ్‌లాండ్ దేశానికి రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక మరియు సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. థాయ్‌లాండ్ ప్రజలలో 75% మంది తాయ్థాయ్ సంప్రదాయానికి చెందినవారు. 14% మంది ప్రజలు తాయ్%థాయ్ చైనీయులు మరియు 3% మంది ప్రజలు మలాయ్మలే సంప్రదాయానికి చెందిన వారు. మిగిలిన అల్పసంఖ్యాకులలో మోనుకుమోనులు, ఖెమరానులు మరియు వివిధ గిరిజన సంప్రదాయానికి చెందునవారుచెందినవారు కలరు. థాయ్‌లాండ్ అధికారిక భాధభాష తాయ్. థాయ్‌లాండ్ ప్రధానథాయ్, మతం బౌద్ధంబౌద్ధమతం. బుద్ధిజాన్నిబౌద్ధమతాన్ని థాయ్‌లాంశ్‌లోథాయ్‌లాండులో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్ 1985 మరియు 1996లో అతివేగంగా ఆర్ధికాభివృద్ధి చెందింది.చెంది, అలాగేప్రస్తుతం ప్రస్థుతంఒక ప్రధానంగాపారిశ్రామిక పారిశ్రామికంగా మారుతూదేశంగా, ప్రధాన ఎగుమతి కేంద్రంగా విలసిల్లుతుందితయారైనది. దేశాదాయంలో పర్యాటకంపర్యాటక రంగం కూడా ప్రధానపాత్ర వహిస్తుంది. దేశంలో, చట్టబద్ధంగా మరియు చట్టవ్యతిరేకంగా, 20 లక్షల వలసప్రజలు నివసిస్తున్నారు. అలాగే దేశంలో అభివృద్ధి చెందిన దేశాలనుండి వచ్చి చేరిన బహిష్కృతులు అనేకమంది నివసిస్తున్నారు.
20 లక్షల వలసప్రజలు నివసిస్తున్నారు. అలాగే దేశంలో అభివృద్ధి చెందిన దేశాలనుండి వచ్చి చేరిన బహిష్కృతులు అనేకమంది నివసిస్తున్నారు.
 
== పేరువెనుక చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు