రోనాల్డ్ కోస్: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి Th05-RONALD-COA_TH_1573941e.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JuTa. కారణం: (No permission since 15 September 2014).
పంక్తి 1:
 
[[File:Th05-RONALD-COA TH 1573941e.jpg|thumb|Coase]]
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో వర్తక వ్యవహారాల వ్యయం, ఆస్తి హక్కుల ప్రాధాన్యాన్ని విశ్లేషించి [[1991]] సంవత్సరపు అర్థశాస్త్ర నోబెల్ బహుమతిని పొందిన ప్రముఖ ఆర్థిక వేత్త రోనాల్డ్ కోస్ (Ronald Coase). [[1910]] లో [[ఇంగ్లాండు]] లో జన్మించిన '''రోనాల్డ్ కోస్''' [[లండన్]] స్కూల్ ఆప్ ఎకనామిక్స్, బఫెలో విశ్వవిద్యాలయం, [[వర్జీనియా]] విశ్వవిద్యాలయం లలో అద్యాపకుడిగా పనిచేసినారు. చివరికి [[1964]] లో స్వేచ్చా పారిశ్రామిక ఆర్థిక శాస్త్రానికి పేరెన్నికగన్న [[చికాగో]] విశ్వవిద్యాలయంలో ప్రవేశించి అక్కడే స్థిరపడ్డారు.
== బాల్యం, విద్యాభ్యాసం, వృత్తి ==
"https://te.wikipedia.org/wiki/రోనాల్డ్_కోస్" నుండి వెలికితీశారు