ముహమ్మద్ బిన్ తుగ్లక్: కూర్పుల మధ్య తేడాలు

లింకుల సవరణ, శుద్ధి,
కొద్ది విస్తరణ, శుద్ధి,
పంక్తి 1:
[[File:Delhi tughra.jpg|thumb|ముహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క తొగ్రా]]
 
[[దస్త్రం:13Mhd_bin_tughlak5.jpg|thumb|right|250px|ముహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణెం]]
'''ముహమ్మద్ ఫక్రుద్దీన్ జునా ఖాన్'''గా పిలువబడే '''ముహమ్మద్ బిన్ [[తుగ్లక్ వంశం|తుగ్లక్]]''' ([[ఆంగ్ల భాష|ఆంగ్లము]] Muhammad bin Tughlaq, [[అరబ్బీ భాష|అరబ్బీ]]: محمد بن تغلق) (c.1300–1351) [[ఢిల్లీ సల్తనత్|ఢిల్లీ సుల్తాను]], [[1325]] - [[1351]] ల మధ్య పరిపాలించాడు. [[గియాసుద్దీన్ తుగ్లక్]] జ్యేష్ఠకుమారుడు. గియాసుద్దీన్ ఇతనిని, [[కాకతీయ సామ్రాజ్యం|కాకతీయ వంశపు]] రాజైన [[ప్రతాపరుద్రుడు]] [[వరంగల్]] ను నియంత్రించుటకు [[దక్కను]] ప్రాంతానికి పంపాడు. తండ్రి మరణాంతం, [[1325]] లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు.
Line 53 ⟶ 55:
ఇతని నాణెములపై [[షహాద|కలిమా]] ముద్రించివుండేది. ఇదేగాక, ''అల్లాహ్ మార్గంలో యోధుడు'' అనీ, నలుగురు [[రాషిదూన్ ఖలీఫాలు]] అయిన [[అబూబక్ర్]], [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]], [[ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్|ఉస్మాన్]] మరియు [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్|అలీ]] ల పేర్లు ముద్రింపబడి యుండేవి. తన నాణేలను, [[ఢిల్లీ]], [[లక్నో]], [[దారుల్ ఇస్లాం]], [[సుల్తాన్ పూర్ (వరంగల్)|సుల్తాన్ పూర్]], [[తుగ్లక్ పూర్ (తిర్హూట్)|తుగ్లక్ పూర్]], [[దౌలతాబాదు]], మరియు ముల్క్-ఎ-తిలంగ్ (తెలంగాణా) లలో ముద్రించేవాడు. ఇంతవరకూ 30 రకాల బిల్లన్ నాణేల గూర్చి తెలిసింది.
 
==చిత్రమాలిక==
== ప్రసిద్ధ మూలాలు ==
 
<gallery>
File:13Mhd bin tughlak5.jpg|తుగ్లక్ కాలం నాటి నాణెం
File:Forced token currency coin of Muhammad bin Tughlak.jpg|thumb|బలవంతంగా ప్రవేశ పెట్టబడిన నాణెం
</gallery>
 
 
== మీడియాలో తుగ్లక్ ==
తుగ్లక్ అనీ, పిచ్చి తుగ్లక్ అనీ, తెలుగు సినిమాలలో సైతం, ఇతడి పేరు ఒక తరంలో మారుమ్రోగింది.
* ''ముహమ్మద్ బిన్ తుగ్లక్'' ఒక సామాజిక-రాజకీయ నాటకం, [[చో రామస్వామి]] 1968 లో రచించి ప్రదర్శించాడు.
* [[గిరీష్ కర్నాడ్]] 1972 లో పదమూడు దృశ్యాలు గల ఓ డ్రామా వ్రాశాడు, దీనిలో ప్రధాన పాత్ర ''ముహమ్మద్ బిన్ తుగ్లక్''. <ref>Karnad, Girish Raghunath (1972) ''Tughlaq: a play in thirteen scenes'' Oxford University Press, Delhi, [http://worldcat.org/oclc/1250554 OCLC 1250554]</ref>
 
== ప్రసిద్ధ మూలాలు ==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
*[http://www.britannica.com/ebc/article-9372778 Encyclopædia Britannica – Muhammad ibn Tughluq]
*[http://fastinformativesearch.webnode.com/info/muhammad-bin-tughluq/ Encyclopædia fastinformativesearch – Muhammad bibn Tughluq]
 
== నోట్స్ ==