వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

ధన్యవాదాలు
పంక్తి 7:
==శుభారంభం==
ప్రాజెక్టు ప్రారంభించినందులకు శుభాభినందనలు [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] గారు. ఈ ప్రాజెక్టుకు నానుండి సంపూర్ణ సహకారం ఉంటుందని చిత్తగించవలసినదిగా కోరుతున్నాను.--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] ([[వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్|చర్చ]]) 12:53, 25 సెప్టెంబరు 2014 (UTC)
:సమయం పట్టినప్పటికీ మంచి ప్రాజెక్టు అవుతుంది. వనరుల సమీకరణలో మొదటి దశలో మాత్రమే ఎక్కువ ప్రయాస ఉంటుంది. తరువాత వ్యాస విస్తరణ, మూలాలను జతచేయడం సులభం అవుతుంది..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 04:37, 27 సెప్టెంబరు 2014 (UTC)
 
==ధన్యవాదాలు==
Return to the project page "వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం".