వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

ఇమెయిల్ ఐడి లో అక్షరదోషం సవరించాను
కశ్యప్ గారి సూచన
పంక్తి 31:
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్న పదప్రయోగం యావత్తు ఆంధ్ర దేశానికి వర్తించడం లేదు కాబట్టి, ఆంధ్ర దేశంలో ఇస్లాం అని ప్రాజెక్టు పేరు మార్చాలేమో పరిగణించండి. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 01:06, 29 సెప్టెంబరు 2014 (UTC)
 
==వాలంటీరుగా సహాయం==
(కశ్యప్ గారు వ్రాసిన విషయాన్ని ఇక్కడ అతికించాను)
వాలంటీర్ నెం. 4: కశ్యప్ నాకు ఈ ప్రాజెక్టు నచ్చినది . వాలంటీర్ గా సహాయపడగలను --కశ్యప్ 04:01, 29 సెప్టెంబరు 2014 (UTC)
 
[[వాడుకరి:Kasyap|కశ్యప్]] గారూ మీ అభిమానానికి ఉత్సుకతకు ధన్యవాదాలు. అలాగే [https://meta.wikimedia.org/wiki/Grants:IEG/Islam_in_Andhra_Pradesh|ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం ప్రాజెక్టు పేజీ] లో ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టడం జరిగినది. ఇపుడు మార్పు చేయవచ్చునో లేదో తెలియదు. గమనించగలరు. కొంచెం చూసి చెప్పగలరు. మార్పులు సంభవం అని తెలిస్తే, మీరే చొరవ తీసుకుని మార్పులు చేసేది. మరీ ముఖ్యమైన విషయం "బడ్జెట్" శీర్షికలో వాలంటీర్స్ గివ్ అప్ కాలమ్ కొంచెం గమనించగలరు. వాటిని ప్రస్తుతం మార్పులు చేర్పులు చేయవచ్చో లేదో తెలియదు. ఈవిషయాన్ని మన్నించి గమనించగలరు. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 08:53, 29 సెప్టెంబరు 2014 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం".