వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ
మీ ప్రాజెక్టు
పంక్తి 263:
==వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ==
సభ్యులు [[వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014]] పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 18:13, 6 ఆగష్టు 2014 (UTC)
 
==మీ ప్రాజెక్టు ==
మీ ప్రాజెక్టు ప్రపోజల్ సబ్మిట్ చేసారా! ఒక రోజు మిగిలివుంది. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 15:32, 29 సెప్టెంబరు 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:B.K.Viswanadh" నుండి వెలికితీశారు