ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం
→‎ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం: ఆంగ్ల విభాగాలకు తర్జుమా అక్కరలేదు.
పంక్తి 407:
* దీని ఆధారంగానే, వికీమీడియా వారు వివిధ ప్రశ్నలు సంధిస్తారు, వాటికి మనం ఒపిగ్గాను, లాజికల్ గాను సమాధానమిస్తూ ఈప్రాజెక్టు యొక్క విశిష్టత గూర్చి, అవసరం గూర్చి, లాభం గూర్చి తెలుపవలసి వుంటుంది. అలాగే మన తెవికీ సమూహం ఎలాంటి తోడ్పాటునందిస్తారు అనే విషయం పై కూడా చర్చ జరిగే అవకాశం వుంది.
* ఈ ప్రాజెక్టు బహుశా డిసెంబరు లేదా జనవరిలో (సాంక్షన్ అయితే) ప్రారంభం అయ్యే సూచనలున్నాయి. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 15:06, 29 సెప్టెంబరు 2014 (UTC)
==ప్రస్తుతానికి ప్రాజెక్టు పేజీ==
సుజాత గారూ, ప్రస్తుతానికి ప్రాజెక్టు పేజీలోని ఆంగ్ల విభాగాలకు తర్జుమా చేపట్టనక్కరలేదు. ఇంకో విషయం, తెలుగులో పైభాగాన వివరించాను, వాటినే ఆంగ్లంలో క్రింది భాగాన తర్జుమా చేసి వ్రాసాను. కాబట్టి ఆంగ్ల విభాగాలను అలాగే ఆంగ్లంలోనే ఉంచుదాం. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 18:57, 29 సెప్టెంబరు 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:T.sujatha" నుండి వెలికితీశారు