గోపాల శతకము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
::: ఘనతరలీల నిల్చెనది గాన భవత్కరుణాకటాక్ష వీ
::: క్షణముల నెల్లడం సిరులజల్లెదు ఝల్లున రామరాట్ప్రభూ!
రామరాయ ప్రభువు ఐశ్వర్యవంతుడై పండితాదిపోషణ్ చేయుటకు కారణం కవి ఇట్లూహిస్తున్నాడు. విశాలమైన రాజావారి నేత్రాలను పద్మములనుకొని పద్మనిలయ యగు లక్ష్మీదేవి దానిలో నిలిచెను. కనుకనే రామరాయ ప్రభుని కటాక్షవీక్షణములు సిరులను వెదజల్లు చుండెను. ఈ పద్యములో భ్రాంతిమదాలంకారము, అతిశయోక్త్యలంకారము, అర్థాంతరన్యాసాలంకారములు ఉన్నాయి. కమనీయమైన ఈ కల్పన గర్భిత చంపకము చేయుట కవి ప్రతిభను చాటుచున్నది.
"https://te.wikipedia.org/wiki/గోపాల_శతకము" నుండి వెలికితీశారు