గోపాల శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
}}
 
సత్యవోలు సోమసుందరకవి కృతమైన ఈ శతకము రావుగంగాధర రామారావుకు అంకితమివ్వబడింది.<ref>'''పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ''' -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973</ref>1923లో శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాలలో ముద్రించబడి మాహారాజా రావు సూర్యారావుచే ప్రకటించబడింది. గోపాలా అనే మకుటంతో భక్తి ప్రధానముగా ధారాళమైన శైలి ఈ శతకంలో ఉంది.
==ప్రత్యేకతలు==
 
"https://te.wikipedia.org/wiki/గోపాల_శతకము" నుండి వెలికితీశారు