బలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విక్షనరి వ్యాసం}}
{{అయోమయం}}
'''బలి''' అనగా దైవప్రీతి కోసం ఏదో ఒక జీవాన్ని చంపే ఒక క్రతువు.బలి ఎందుకు?బలులు అవసరమా అనవసరమా అనే విషయంపై రకరకాల వాదాలు వివరణలూ ఉన్నాయి..
==బలి కావాలి==
Line 7 ⟶ 5:
==బలి వద్దు==
ఎన్నో రకాల జంతువులు మన దేవుళ్ళకు వాహనాలు.వాటిని బలి ఇవ్వకూడదు.ఏరువాక పున్నమికి జంతువులను పూజిస్తారు.బుద్ధుడు,శంకరాచార్యులు,క్రీస్తు,జైనులు,పతంజలి .. బలులు వద్దన్నారు.బలులన్నీ నిరర్ధక హత్యలే.బలులు మాని ఉపవాసాలు చెయ్యటం ఉత్తమం.విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి.బలి కంటే భక్తే శ్రేష్ఠం.హింస ద్వారా జరిగిన కార్య క్రమాలు కష్టాలే మిగిల్చాయి. అశ్వమేధ యాగం చేసిన తమకు ఈ అరణ్యవాసమెందుకు వచ్చినదని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు " యజ్ఞానికి మంత్రం, కర్త, ద్రవ్యం పవిత్రమయినవై ఉండాలి. నీ తమ్ముళ్ళు బలవంతులయి ఎంతోమందిని చంపి సంపాదించుకొచ్చిన ద్రవ్యం చేత జరుపబడ్డ యజ్ఞము నీకు నెల తిరక్కుండానే అరణ్య వాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి" అంటాడు.యజ్నం అంటే భోజనం.మహా నైవేద్యం అంటే అన్నదానం చేసి కాలేకడుపుల ఆకలి తీర్చటం.బలి అంటే జంతు బలి కాదు.ధ్వజ స్తంభం ముందు బలి పీఠం పైన స్వామి వారి నైవేద్యం భూత తృప్తికై వేయటం.
 
==భాషా విశేషాలు==
బలి [ bali ] bali. [[సంస్కృతం]] n. Tax, royal revenue, tribute, [[కానుక]]. [[పన్ను]]. A oblation. A religious offering in general, presentation of food, &c. పూలోపహారము. The sacrifice of an animal, an animal sacrificed. భూతబలి. [[నరబలి]] a human sacrifice. [[బలి చక్రవర్తి]] bali:. n. The name of a gaint vanquished by Vishnu who hence is styled బలిధ్వంసి. A strong man, బలముగలవాడు. బలిపుష్టము or బలిభుక్కు bali-pushṭamu. n. The "devourer of the sacrifice:" i.e., a crow. P. i. 480 [[కాకి]]. [[బలిపీఠము]] bali-pītha-mu. n. An altar. బలిపెట్టు or బలివారు bali-peṭṭu. v. a. To sacrifice, to kill. చంపు. బలిసద్మము bali-sadmamu. n. The internal regions. రసాతలము, పాతాళలోకము.
 
==అబ్రహాం సంప్రదాయంలో బలి==
*[[ఇస్మాయిల్]] ను యుక్తవయసులో [[అబ్రాహాము]] దేవునికి బలి ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే దేవుడు ఇస్మాయిల్ కు బదులుగా ఒక [[గొర్రె]] ను బలి ఇమ్మని చెబుతాడు. ఇతని సంతానం నుండే [[మహమ్మదు ప్రవక్త]] జన్మించారు. యూదులు క్రైస్తవులు బలి ఇవ్వటానికి తీసుకెళ్ళింది [[ఇస్ హాక్]] ([[ఇస్సాకు]]) ను అంటారు. ఈ [[ఖుర్బానీ]] సంప్రదాయాన్ని స్మరిస్తూ [[ముస్లింలు]] [[ఈదుల్-అజ్ హా]] ([[బక్రీదు]] ) పండుగ జరుపుకుంటారు.
Line 26 ⟶ 20:
==[[నరబలి]] ==
క్షుద్ర దేవతల పూజలోను, గుప్త నిధి లబ్యత కొరకు [[నరబలి]] ఇచ్చినట్లు చాల ఉదంతాలున్నాయి. దానికి సంబందించిన కథలెన్నో వున్నాయి. ప్రస్తుత కాలంలో కూడ నరబలి ఇచ్చారని అడప దడపా వార్థలు వినిపిస్తున్నాయి.
==భాషా విశేషాలు==
బలి [ bali ] bali. [[సంస్కృతం]] n. Tax, royal revenue, tribute, [[కానుక]]. [[పన్ను]]. A oblation. A religious offering in general, presentation of food, &c. పూలోపహారము. The sacrifice of an animal, an animal sacrificed. భూతబలి. [[నరబలి]] a human sacrifice. [[బలి చక్రవర్తి]] bali:. n. The name of a gaint vanquished by Vishnu who hence is styled బలిధ్వంసి. A strong man, బలముగలవాడు. బలిపుష్టము or బలిభుక్కు bali-pushṭamu. n. The "devourer of the sacrifice:" i.e., a crow. P. i. 480 [[కాకి]]. [[బలిపీఠము]] bali-pītha-mu. n. An altar. బలిపెట్టు or బలివారు bali-peṭṭu. v. a. To sacrifice, to kill. చంపు. బలిసద్మము bali-sadmamu. n. The internal regions. రసాతలము, పాతాళలోకము.
[[వర్గం:సాంప్రదాయాలు]]
[[వర్గం:నేరాలు]]
"https://te.wikipedia.org/wiki/బలి" నుండి వెలికితీశారు