లఖింపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 31:
లఖింపూర్ జిల్లా వైశాల్యం 2277 చ.కి.మీ. <ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Assam: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | page = 1116 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> వైశాల్యపరంగా జిల్లా [[ఇండోనేషియా]] లోని యాపెన్ ద్వీపం. <ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Yapen 2,278km2}}</ref>
=== ప్రకృతి సౌందర్యం===
[[బ్రహ్మపుత్రా]] నది ఉత్తర తీరంలో ఉన్న లఖింపూర్ జిల్లా ప్రకృతిమాత ఒడిలో ఒదిగి ఉన్న సుందరభూమి. జిల్లా ఉత్తర సతిహద్దులో [[అరుణాచల్ ప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[పపుంపరె]] జిల్లా మరియు తూర్పు సరిహద్దులో [[ధెమోజి]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[జోర్హాట్]] జిల్లాకు చెందిన నదీద్వీపం, పశ్చిమ సరిహద్దులో [[సోనిత్పూర్]] జిల్లా ఉన్నాయి. [[బ్రహ్మపుత్రా]] నదిలో స్టీమర్లు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుండి సంవత్సరం మొత్తం [[దిబ్రూగర్]] జిల్లాకు, వర్షాకాలంలో సదియాకు ప్రయాణించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న రవాణాకు అవకాశం ఉన్న ఉపనదులలో సుబన్సిరి, రంగగనడి మరియు దిక్రొంగ్ ప్రధానమైనవి. జిల్లా 26.48’ మరియు 27.53’ ఉత్తర అక్షాంశం మరియు 93.42’ తూర్పు 94.20' రేఖాంశంలో ఉంది.
=== అరణ్యాలు ===
Forests are mainly tropical rain forest. Important reserved forests includes [[Ranga Reserve]], [[Kakoi Reserve]], [[Dulung Reserve]] and [[Pabho Reserve]]. Some varieties are Hollokh ([[Terminalia myriocarpa]]), Ajhar ([[Lagerstroemia speciosa]]), Simolu ([[Bombax ceiba]] or [[Salmalia malabarica]]), Sum ([[Machilus]]), Gomari ([[Gmelina arborea]]), Sisu ([[Dalbergia sissoo]]), Silikha ([[Terminalia chebula]]), Neem ([[Azadirachta indica]]), Nahar ([[Mesua ferrea]]) etc. Wild elephants, buffaloes, tigers, deer etc. are there in the forests. Varieties of bird species are observed in swampy areas.The great [[Subansiri River]] has legends of once famous gold washing. But as of now there is no any major exploration of minerals in the district, except some minor exploration for petroleum by ONGC (Oil and Natural Gas Corporation) near Dhakuakhana.
|