ఆగష్టు 13: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
*[[1888]]: టెలివిజన్ సాంకేతిక విజ్ఞానానికి మార్గదర్శకం చూపిన [[స్కాటిష్ శాస్త్రవేత్త]], [[జాన్ బైర్డ్]], జననం.
*[[1899]]: సినిమా దర్శకుడు [[ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్]], హర్రర్ సినిమాల సృష్టికర్త, [[లండన్]] లో పుట్టాడు.
*[[1910]]: [[రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య]], పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.
*[[1926]]: [[ఫిడేల్ కాస్ట్రో రుజ్]], [[క్యూబా]] దేశపు విప్లవకారుడు మరియు నియంత. జననం
* [[1934]]: [[ఎక్కిరాల వేదవ్యాస]], ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తూనే 150కి పైగా గ్రంథాలు రచించారు
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_13" నుండి వెలికితీశారు