జూలై 14: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
* [[1862]] ఫ్లోరెన్స్ బాస్కం, మొట్టమొదటి పి.హెచ్‌డి పొందిన అమెరికన్ మహిళ.
* [[1893]]: [[గరిమెళ్ళ సత్యనారాయణ]], స్వాతంత్ర్యోద్యమ కవి.
*[[1904]]: [[వెంపటి సూర్యనారాయణ]], ప్రజావైద్యుడు, గాంధేయవాది,రెండు లక్షల కంటి శస్త్రచికత్సలు, ఉచిత వైద్యసేవ చేశాడు
* [[1920]]: [[మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి [[శంకర్‌రావు చవాన్]].
.*[[1950]]: [[గ్రంధి మల్లికార్జున రావు]], ప్రముఖ వ్యాపారవేత్త. ఇతను జి.ఎమ్.ఆర్.గ్రూపు అనబడే వ్యాపార సంస్థల సముదాయానికి అధినేత. జి.ఎమ్.ఆర్. వ్యాపార సంస్థలు రోడ్లు, విద్యుత్తు, విమానాశ్రయాలు నిర్మాణ సంస్తలున్నాయి
"https://te.wikipedia.org/wiki/జూలై_14" నుండి వెలికితీశారు