శ్రీశైల క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
==మండపాలు, పంచమఠాల ప్రాంతము==
పంచమఠాలు అని పిలువబడే మఠాలు ఇక్కడ కలవు.
* ఘంటా మఠం
* భీమ శంకరమఠం
* విభూతి మఠం
* సారంగధర మఠం: మిగిలిన మఠాలలో నిర్వహణలో, అభివృద్దిలో ప్రసిద్దమైనది సారంగధర మఠం.
* రుద్రాక్షమఠం: ఇక్కడి మఠంలో శివలింగము రుద్రాక్ష రూపంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
"https://te.wikipedia.org/wiki/శ్రీశైల_క్షేత్రం" నుండి వెలికితీశారు