మొదటి దేవరాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 5:
==యుద్దములు==
===ఫిరోద్ షా తో తొలి యుద్దం===
సింహాసనము ఆక్రమించిన తొలిరోజులలోనే, విజయనగర రాజ్య అంతఃకలహాలను ఆసరాగా
చేసుకొని [[ఫిరోద్ షా]] విజయనగరమును ముట్టడించి, ఓడించి 32 లక్షల రూపాయలను
తీసుకోనిపోయినాడని [[సయ్యదలీ]] వ్రాతల వలన తెలియుచున్నది.
 
===రెడ్డి రాజులు, బహుమనీలపై విజయాలు===
[[కందుకూరు]]ను పరిపాలిస్తున్న [[రెడ్డి రాజులు]] , [[ఉదయగిరి]] రాజ్యమందున్న [[పులుగునాడు]], [[పొత్తపినాడు]]లను జయించి తమ రాజ్యమున కలుపుకున్నారు. [[ఉదయగిరి]] దేవరాయలకు తండ్రి ఆధీనము చేసిన దుర్గము.
"https://te.wikipedia.org/wiki/మొదటి_దేవరాయలు" నుండి వెలికితీశారు