బాలాసోర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
|}
[[ఒరిస్సా]] లోని 30 జిల్లాలలో బాలాసోర్ జిల్లా ఒకటి. దీనిని బలేశ్వర్ జిల్లా అని కూడా అంటారు. ఒరిస్సా రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఇది ఒకటి. ఈ జిల్లా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది. ఇది పురాతన కళింగ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. తరువాత రాజా ముకుందదేవ్ మరణించే వరకు ([[1828]]) ఈ ప్రాంతం తోషల్ లేక ఉత్కళ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది.
ఇది బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉంటూ వచ్చింది. [[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జనసంఖ్య 23,17,419. జిల్లా ఉత్తర సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని [[మదీనాపూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[బంగాళాఖాతం]], దక్షిణ సరిహద్దులో [[భద్రక్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[మయూర్భంజ్]] మరియు [[కెందుజహర్]] జిల్లాలు ఉన్నాయి. జిల్లా 20.48 నుండి 21.59 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.16 to 87.29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.
ఇది బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉంటూ వచ్చింది.
 
 
Balasore District covers an area of 3634 km<sup>2</sup> having total population of 23,17,419 as per 2011 census. The District is surrounded by Medinipur District of West Bengal in its northern side, Bay of Bengal in its east, Bhadrak District in its south and Mayurbhanj and Kendujhar Districts lies on its western side. The District is located at 20.48 to 21.59 North Latitude and 86.16 to 87.29 east Longitude.
 
It is now a launch station for [[sounding rocket]]s on the east coast of [[India]] in Odisha state at 21°18' N and 86°36' E. Balasore has been in use since 1989, but unlike [[Sriharikota]], it is not used for launching [[satellite]]s. The rocket launching site at Balasore is situated in a place called [[Chandipur, Odisha|Chandipur]] located on the [[Bay of Bengal]]. The Interim Test Range in Chandipur is responsible for carrying out tests for various missiles such as Agni, [[Prithvi missile|Prithvi]], Trishul etc.
"https://te.wikipedia.org/wiki/బాలాసోర్_జిల్లా" నుండి వెలికితీశారు