తిరుమల కళ్యాణకట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:kalyankatta.jpg|right|thumb|తిరుమలలో కళ్యాణకట్ట]]
ప్రతి ప్రసిద్ధ గుడిలో తలనీలాలు (తల వెంట్రుకలు) ఇచ్చే ప్రదేశాన్ని '''కళ్యాణకట్ట''' అంటారు. దీని వెనుక ఒక కథ కలదు. ఇది వరకు [[తిరుపతి]] దగ్గరలో ఉన్న [[కళ్యాణి]] నది ఒడ్డున తలనీలాలు తీసే ఏర్పాటు ఉండేది. తీయ బడిన జుట్టు చుట్టుప్రక్కల విస్తరించబడి అసహ్యంగా కనబడటం, మొక్కలపెరుగుదలకు ఆటంకముగా మారటం లాంటి కాలుష్య కారణాల రీత్యాతరువాతి కాలంలో అది [[తిరుమల]] కొండ పైకి మార్చబడింది.
 
ఒక సారి వెంకటేశ్వర స్వామి వారి తల్లి వకుళ మాత కు స్వామి వారి జుట్టు కొంచెం ఊడిపోయి నట్టు అనిపించి స్వామి వారితో చెబుతుంది. అప్పుడు స్వామి అవును అని వకుళ మాత తో అనగా అప్పుడు వకుళ మాత బాధపడకు నాయన నీకు కలియుగాంతం వరకు నీ భక్తులే నీకు వెంట్రుకలు సమర్పిస్తారు అని చెబుతుంది. అందుకే అప్పటినుండి నేటివరకు తిరుమలకు వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి స్వామి వారి కృపకు పాత్రులు అవుతుంటారు. తలనీలాల మొక్కు లేని వారు కనీసం 5 కత్తెరలు అయిన సమర్పించాలని అంటారు.
 
ఇది వరకు [[తిరుపతి]] దగ్గరలో ఉన్న [[కళ్యాణి]] నది ఒడ్డున తలనీలాలు తీసే ఏర్పాటు ఉండేది. తీయ బడిన జుట్టు చుట్టుప్రక్కల విస్తరించబడి అసహ్యంగా కనబడటం, మొక్కలపెరుగుదలకు ఆటంకముగా మారటం లాంటి కాలుష్య కారణాల రీత్యాతరువాతి కాలంలో అది [[తిరుమల]] కొండ పైకి మార్చబడింది.
[[Image:Tirumala tonsuring head in kalyana katta.jpg|right|thumb|కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యం]]
 
"https://te.wikipedia.org/wiki/తిరుమల_కళ్యాణకట్ట" నుండి వెలికితీశారు