శ్రీ దత్త దర్శనము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
శ్రీ [[దత్తాత్రేయ స్వామి]] [[త్రిమూర్తులు|త్రిమూర్తుల]] ([[బ్రహ్మ]], [[విష్ణు మూర్తి]], [[మహేశ్వరుడు]]) స్వరూపం. ఈ చిత్రం లో దత్తాత్రేయ స్వామి అవతారం యొక్క విశేషము, మహిమలు అద్భుతంగా చిత్రీకరించారు. దత్త స్వామి జననం, [[ఇంద్రుడు|ఇంద్రుణ్ణి]] జంభాసురుడు అనే రాక్షసుడి బారి నుండి కాపాడడం, [[విష్ణుదత్తుడు]] అవే బ్రాహ్మణుడిని అనుగ్రహించడం, [[కార్తవీర్యార్జునుడు]] అనే రాజును పరీక్షించి అనేక వరాలను ప్రసాదించడం, [[పరశురాముడు|పరశురాముడికి]] జ్ఞావజ్ఞాన బోధ మొదలైన కథలు ఈ చిత్రంలో ఉన్నాయి.
 
{{సినిమా|
"https://te.wikipedia.org/wiki/శ్రీ_దత్త_దర్శనము" నుండి వెలికితీశారు